Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

డిసెంబర్ 11 నుండి సెట్స్ కి రవితేజ.

IndiaGlitz [Saturday, November 30, 2013]
Comments

చాలా ప్లాప్స్ తర్వాత 'బలుపు'తో రవితేజ మళ్లీ హిట్ కొట్టాడు. 'బలుపు' సినిమాకి రచయితగా పనిచేసిన రవీంద్ర అలియాస్ బాబీకి తన తరువాత సినిమాలో దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. ఇందులో రవితేజ సరసన హన్సిక హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా మాస్ మసాలాగా తెరకెక్కనుంది. ఈ సినిమాకి థమన్ సంగీత సారధ్యం వహించనున్నాడు. బాలీవుడ్ బడా సినిమాలైన ధూమ్, రేస్ సినిమాలకు యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసిన అలన్ అమీన్ ఈ సినిమాకి పనిచేయనున్నాడు. అలాగే అర్థర్ విల్సన్ సినిమాఫోటోగ్రఫీ చేయనున్నాడు. ఈ సినిమా హైదరాబాద్, కోల్ కతాలో చిత్రీకరణ చేసుకోనుందట...




సందడంతా దేవిశ్రీ ప్రసాద్ దేనా?





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 Aamir Khan's 'PK' First Look
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 My mom bought me a camera and encouraged me : Sujeeth [Interview]
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Suriya takes advance for a straight Telugu film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.