1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆటోనగర్ సూర్య షూటింగ్ పూర్తీ

IndiaGlitz [Saturday, November 30, 2013]
Comments

నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న సినిమా 'ఆటోనగర్ సూర్య'. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా తెరకెక్కుతుంది. కె.అచ్చిరెడ్డి, వెంకట్ నిర్మాతలు. దేవాకట్టా దర్శకుడు. ఎప్పుడో షూటింగ్ ముగించుకుని విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని ఆర్ధిక పరిస్థితుల కారణంగా ఆరునెలల పైగా ఆగిపోయింది.

కానీ తిరిగి సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇటీవలే చివరి షెడ్యూల్ ప్రారంభించిన ఈ యూనిట్ ఈరోజు సినిమా షూటింగ్ ని ముగించుకుంది. ఇక ఆడియో విడుదల, సినిమా విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. ఇటీవల నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ మంచి టాక్ సంపాదించుకుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
Adee Lekka Ready For December ReleaseOther News


Denikaina Ready Producer Wins Court Case Against Brahmin Associations

జెండాపై కపిరాజు షూటింగ్ పూర్తి

ప్రేమ ఇష్క్ కు ఎ సర్టిఫికేట్Autonagar Surya Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Naga Chaitanya Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Samantha Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*768

Related News

 Trivikram - Naga Chaitanya film announcement on 11th
 Good move by Akkineni hero
 NTR out, Naga Chaitanya in ?
 
 Baba Sehgal turns Naga Chaitanya's villain
 Mahesh Babu fans still can't forget it
 Samantha pairs up with Mahesh Babu once again
 Trivikram follows Puri Jagannadh
 Suriya playing a triple role in '24'
 Actors who suffered on-screen psychological disorders

Other News

 Ram to remake 'Premam' ?
 FIRST LOOK of 'Welcome Back' Cast - Posters
 Kareena Kapoor's FIRST LOOK Is Hot As Mary in 'Brothers'
 Rajamouli confirms movie with Mahesh Babu
 Nagarjuna - Karthi movie title
 NTR out, Naga Chaitanya in ?
 Jeevitha Rajasekhar to host Bathuku Jataka Bandi show in Zee Telugu
 Prabhudheva sets his eyes on Kollywood
 Rajinikanth's loss is Kamal's gain
 'Baahubali' 4K Format print screenedCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.