Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఫిభ్రవరి 5న 'రేయ్'...

IndiaGlitz [Saturday, November 30, 2013]
Comments

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమా 'రేయ్'. శుభ్ర అయ్యప్ప, అమృతపాట్కి హీరోయిన్లు. వైవిఎస్ చౌదరి తన సొంత నిర్మాణ సంస్థ బొమ్మరిల్లు బ్యానర్ లో స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. దాదాపు మూడు సంవత్సరాల నుండి నిర్మాణంలో ఉన్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుందనుకొన్నారు. కానీ ఫిభ్రవరి 5న విడుదల చేస్తున్నట్టు దర్శక నిర్మాత వైవియస్ అన్నారు.

ఆయన మాట్లాడుతూ 'ఏప్రిల్ లోనే సినిమా నిర్మాణం పూర్తయ్యింది. కానీ రాష్ర్టంలో పరిస్థితుల కారణంగా సినిమాని డిసెంబర్ కి వాయిదా వేశాం. కానీ డిసెంబర్ లో చరణ్ ఎవడు విడుదలౌతుందని అన్నారు. అందుకని ఈసినిమాని సంక్రాంతికి విడుదల చేద్దామనకున్నాం.కానీ ఇప్పుడు కొన్ని కారణాల కారణంగా సినిమాని ఫిభ్రవరి 5న విడుదల చేయాలనుకుంటున్నాం. కచ్చితంగా ఇది అందరికీ నచ్చే మాస్ ఎంటర్ టైనర్ అవుతుంది' అని అన్నారు.




కొత్త ప్రాజెక్ట్ లో రామ్



Rey Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 What happened to 'Rey' ?
 Ram's voice over for 'Rey'
 'రేయ్' ట్రైలర్ విడుదల
 వెస్టిండీస్ లో 'రేయ్'
 మే 9న రేయ్
 రీరికార్డింగ్ చివరి దశలో 'రేయ్'
 'Rey' In Rerecording Phase
 'Industry Doesn't Belong To One Family': Pawan Kalyan
 ఈనెల 17న 'రేయ్' ఆడియో...
 'రేయ్' ఆడియో వాయిదా...?

Other News

 Gunasekhar surprises everyone
 Ram Charan fans excited about it
 'Nuvvala Nenila' to be released on Aug 8th
 Suriya to work with Vikram in home production
 Ram Charan steps into airline business
 Case registered against Rambha for dowry harassment
 Surprised with Bellamkonda Srinivas' dances and fights : Brahmanandam
 Happy Birthday Suriya
 'Gaallo Thelinattundhe' releasing on August 1st
 Allu Arjun congratulates NTR



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Gunasekhar surprises everyone
 Ram Charan fans excited about it
 'Nuvvala Nenila' to be released on Aug 8th
 Suriya to work with Vikram in home production
 Ram Charan steps into airline business
 Case registered against Rambha for dowry harassment
 Surprised with Bellamkonda Srinivas' dances and fights : Brahmanandam
 Happy Birthday Suriya
 'Gaallo Thelinattundhe' releasing on August 1st
 Allu Arjun congratulates NTR
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.