1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆ ఇద్దరితో చాలా కాలం తరువాత

IndiaGlitz [Sunday, December 01, 2013]
Comments

కొద్ది కాలం క్రితం వరకు అగ్ర సంగీత దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మెలోడీ బ్రహ్మ మణిశర్మ.. గత కొంత కాలంగా తన హవాని చాటుకోలేకపోతున్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడప్పుడు మాత్రం అగ్ర కథానాయకులతో పాటు.. తనతో చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు చేసిన ఓ మోస్తారు కథానాయకులతోనూ సినిమాలు చేస్తున్నారు మణిశర్మ. అలాంటి హీరోలలో గోపీచంద్ ఒకరు. మణి, గోపిల కలయికలో 'యజ్ఞం, రణం, రారాజు, లక్ష్యం, ఒంటరి, శౌర్యం' వంటి సినిమాలు వచ్చాయి.

ఆయా సినిమాలన్నీ ఆడియో పరంగా ఓకే అనిపించుకున్నవే. 'శౌర్యం' వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. దానికి ఇప్పుడు ముహుర్తం కుదిరినట్లేనని తెలుస్తోంది. నయనతారతో గోపీచంద్ కలిసి నటిస్తున్న చిత్రం కోసం మణిశర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. చాలా కాలం తరువాత కలిసి పనిచేస్తున్న మణి, గోపీలకు.. గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

అన్నట్టు.. 'సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, పలనాటి బ్రహ్మనాయుడు, అడవి రాముడు, నరసింహుడు' చిత్రాల తరువాత.. చాలా కాలానికి దర్శకుడు బి.గోపాల్ తోనూ ఇదే సినిమా కోసం మణిశర్మ పనిచేస్తుండడం గమనార్హం.




Sravanthi Movies Join Hands With Reliance Entertainment



Other News


Golden Jubilee Choreographer Raghuram Is No More

Autonagar Surya Completes Shooting

DK Bose To Come In The First Half Of December



Gopichand Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 'Jil' Review - Live Updates
 Write your review of 'Jil'
 'Jil' In Australia and Newzealand
 'Jil' North India Theatres List
 Will 'Jil' be a hat-trick hit for them ?
 'Jil' censor completed, all set for a release on 27th
 Gopichand's 'Jil' all set for a release
 Gopichand's 'Jil' releasing in March
 Gopichand's film with star director
 Gopichand's 'Jil' audio release date

Other News

 Nara Rohith's 'Asura' Audio Launch Poster
 Dongata is tipped to be a laugh-riot
 Baahubali's imaginary story!
 Mani Ratnam hospitalized after a cardiac arrest
 Mahesh Babu to join the shoot
 Bookies predict 'Conviction' for Salman Khan! Bollywood pray for acquittance!
 Sonam Kapoor in Air Hostess avatar: 'Neerja' FIRST LOOK
 Salman Khan found guilty, may be sentenced to ten years in jail
 Suhasini responds on Mani Ratnam's health rumours
 Salman Khan sentenced to five years in Jail



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nara Rohith's 'Asura' Audio Launch Poster
 Dongata is tipped to be a laugh-riot
 Baahubali's imaginary story!
 Mani Ratnam hospitalized after a cardiac arrest
 Mahesh Babu to join the shoot
 Bookies predict 'Conviction' for Salman Khan! Bollywood pray for acquittance!
 Sonam Kapoor in Air Hostess avatar: 'Neerja' FIRST LOOK
 Salman Khan found guilty, may be sentenced to ten years in jail
 Suhasini responds on Mani Ratnam's health rumours
 Salman Khan sentenced to five years in Jail
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.