1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మిస్సయిన ప్రణీతతో

IndiaGlitz [Sunday, December 01, 2013]
Comments

ఓ సినిమా కోసం అనుకున్న కాంబినేషన్ ఏవో కారణాల వల్ల రద్దయినా.. మరో సినిమా కోసం జట్టుకట్టే సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అలాంటి వాటిలో ఒకటిగా మంచు మనోజ్, ప్రణీతల జంటను చేర్చుకోవచ్చు. రెండేళ్ల క్రితం.. 'మిస్టర్ నూకయ్య' సినిమా కోసం మనోజ్ పక్కన ప్రణీతని హీరోయిన్ గా ఎంచుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి ప్రణీత తప్పుకోవడంతో.. ఆమె స్థానంలోకి సనా ఖాన్ వచ్చి చేరింది.

కట్ చేస్తే.. అదే ప్రణీత నిర్మాణంలో ఉన్న మంచు వారి కుటుంబ కథా చిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రం కోసం మంచు మనోజ్ తో కలిసి నటిస్తోంది. అయితే ప్రణీత.. మంచు మనోజ్ తో జోడీ కడుతోందా? లేకపోతే విష్ణుతో జతకడుతోందా? అనే విషయంలో స్పష్టత లేకపోయినా..  మనోజ్ తోనే ఆమె జట్టుకడుతుందని ఎక్కువగా వినిపిస్తోంది. మిస్సయిన ప్రణీతతో కలిసి యాక్ట్ చేస్తున్న మనోజ్.. 'మిస్టర్ నూకయ్య' విషయంలో పొందలేని ఫలితాన్ని ఈ సారైనా పొందుతాడేమో చూడాలి.
Sravanthi Movies Join Hands With Reliance EntertainmentOther News


Golden Jubilee Choreographer Raghuram Is No More

Autonagar Surya Completes Shooting

DK Bose To Come In The First Half Of DecemberPranitha Subhash Wallpapers:


800*6001024*768

Related News

 Manchu Vishnu's 'Dynamite' audio on June 6th
 Manoj, Pranathi's honeymoon in Hawaii
 Manchu Manoj - Eeshwar film launched
 RGV - Manchu Manoj's 'Attack' trailer launch tomorrow
 Manchu Manoj's wedding ceremony held grandly
 Wishing Manoj a very happy birthday and married life
 Surya vs Surya producer with Manchu Manoj
 Manchu Manoj's wedding invitation card
 Manchu Vishnu vs JD Chakravarthi
 Pranitha hates those heroines

Other News

 Nanditha pairs up with Nikhil
 Happy Birthday to Maestro Ilayaraja
 Srimanthudu is based on Mahesh's real life experience?
 Manoj, Pranathi's honeymoon in Hawaii
 Ram's 'Pandaga Chesko' success meet details
 Madhoo raves about Sudeep
 Look who's got Rajinikanth tattooed
 Nagarjuna's connection with 'Baahubali'
 Nara Rohith confident on 'Asura' success
 His visuals speak more than dialoguesCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Nanditha pairs up with Nikhil
 Happy Birthday to Maestro Ilayaraja
 Srimanthudu is based on Mahesh's real life experience?
 Manoj, Pranathi's honeymoon in Hawaii
 Ram's 'Pandaga Chesko' success meet details
 Madhoo raves about Sudeep
 Look who's got Rajinikanth tattooed
 Nagarjuna's connection with 'Baahubali'
 Nara Rohith confident on 'Asura' success
 His visuals speak more than dialogues
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.