1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నానికి ఫస్ట్ టైమ్

IndiaGlitz [Sunday, December 01, 2013]
Comments

చిన్న చిత్రాలతో కెరీర్ ని మొదలు పెట్టిన నాని.. అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని పొందాడు. 'అష్టాచమ్మా, రైడ్, అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఈగ'.. ఇలా తన కెరీర్ లో సింహ భాగం విజయాలను నమోదు చేసుకున్న ఈ యువ కథానాయకుడు బాగానే సక్సెస్ గ్రాఫ్ ని కొనసాగిస్తున్నాడు.

సినిమాల ఎంపికలో సెలెక్టివ్ గా ఉండే నాని.. రాశి కంటే వాసికే ప్రాధాన్యత ఇస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అలాంటి నాని నుంచి ఈ నెలలోనే రాబోతున్న సినిమా 'పైసా'. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత కొంత కాలంగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతోంది. ఈ వాయిదా పద్ధతి వల్ల నానికి ఓ కొత్త అనుభవం ఎదురైనట్లయ్యింది. అదేమిటంటే.. హీరోగా కెరీర్ ని మొదలెట్టాక.. సినిమా సినిమాకి  రిలీజ్ విషయంలో ఏనాడు సంవత్సరం గ్యాప్ తీసుకోని వైనం ఉన్న అతడికి.. మొదటి సారి అలాంటి పరిస్థితి ఎదురవుతోంది.

నాని గత చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు' గతేడాది డిసెంబర్ 14న విడుదలైతే.. కాస్త అటు ఇటుగా అదే డిసెంబర్ కి నాని తాజా చిత్రం 'పైసా' రిలీజవుతోంది. దీంతో ఏడాది గ్యాప్ తరువాత నాని తన అభిమానులను, ప్రేక్షకులను పలకరించినట్లయ్యింది. విడుదల విషయంలో ఆలస్యం జరిగినా.. ఫలితంతో నాని ఆకట్టుకుంటాడని చిత్రయూనిట్ వర్గాలు  నమ్మకంగా చెప్పుకొస్తున్నాయి.
Sravanthi Movies Join Hands With Reliance EntertainmentOther News


Golden Jubilee Choreographer Raghuram Is No More

Autonagar Surya Completes Shooting

DK Bose To Come In The First Half Of DecemberNani Wallpapers:


800*6001024*768

800*6001024*768

Related News

 'Bhale Bhale Magadivoy' shooting completed
 Nani's film to be shot in Anantapur
 Nani croons for Gopi Sundar
 'Bhale Bhale Magadivoy' in August second week
 I'm not part of it : Nani
 Mahesh Babu's producers' movie with Nani launched
 'Bhale Bhale Magadivoi' in August
 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nani to host Baahubali audio
 'Yevade Subramanyam' 50 Days Poster

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remakeCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.