1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

మహేష్ 1 కి ఓ భారీ ఆఫర్

IndiaGlitz [Monday, December 02, 2013]
Comments

'దూకుడు, బిజినెస్ మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి హ్యాట్రిక్ విజయాల తరువాత మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న  చిత్రం '1 నేనొక్కడినే'. '100 % లవ్' వంటి హిట్ చిత్రం తరువాత సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత మందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీ స్థాయి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

వరుస విజయాలతో మహేష్ బాబు దూసుకువెళుతుండడం వల్లో ఏమో గానీ.. ఈ సినిమాకి సర్వత్రా మంచి బిజినెస్సే జరుగుతోంది. ఇందులో భాగంగా తాజాగా..  '1 నేనొక్కడినే' చిత్రం ఎ.పి. రైట్స్ ని ముంబాయికి చెందిన  ప్రముఖ పంపిణీ సంస్థ 'ఈరోస్ ఇంటర్నేషనల్' భారీ మొత్తంతో తీసుకుందని వార్తలు వెలువడుతున్నాయి.  నిర్మాణ దశలో ఉన్నప్పుడే ఇంత క్రేజ్ ని మూటగట్టుకుంటూ సంచలనాలు సృష్టిస్తున్న '1' .. విడుదల తరువాత ఇంకెన్ని సంచలనాలకు కేంద్రబిందువుగా నిలుస్తుందో చూడాలంటున్నారు ట్రేడ్ పండితులు.
Music Director Sekhar Chandras Wedding Reception

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Music Director Sekhar Chandra's Wedding Reception
 Basanti' Completes Shooting, Audio This Month
 Nara Rohit's New Film 'Rowdy Fellow' Under Production
 P Susheela Award To Be Conferred Upon Vani Jayaram
 Aadu Magadraa Bujji To Hit The Screens On Saturday The 7th December
 ఎవడుతో శ్రుతి మరోసారి
 Sravanthi Movies Join Hands With Reliance Entertainment
 Golden Jubilee Choreographer Raghuram Is No More
 Autonagar Surya Completes Shooting
 DK Bose To Come In The First Half Of December
 Rey To Come On The 5th February
 ఆటోనగర్ సూర్య షూటింగ్ పూర్తీ
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.