Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మన వాళ్లకీ అదే రోజున 'బిర్యాని'

IndiaGlitz [Monday, December 02, 2013]
Comments

'యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ' వంటి తమిళ అనువాదాలతో తెలుగు వారికి చేరువైన కథానాయకుడు కార్తీ. తమిళం నుంచి అనువాదమయ్యే తన చిత్రాలకు తెలుగులో తనే డబ్బింగ్ చెప్పుకోవడంతో పాటు. ఆడియో వేడుకల్లోనూ చక్కని తెలుగుతో పలకరించే కార్తీ. ఇక్కడి వారికి అనతి కాలంలోనే బాగా చేరువయ్యాడు. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న కార్తీ నుంచి. అతను హీరోగా నటించిన చిత్రాలలో ఒక్క 'ఆల్ ఇన్ ఆల్ అళగురాజా' తప్ప మిగిలిన అన్ని సినిమాలు అనువాద రూపంలో ఇక్కడివారిని పలకరించాయి.

ఇప్పుడు ఇదే జాబితాలో కార్తీ తాజా చిత్రం 'బిర్యాని' కూడా మన ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెల 20న రానుంటే.  దాని అనువాద రూపం కూడా అదే రోజున తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఈ వారంలోనే తెలుగు ఆడియోని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. హన్సిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు కాగా. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. స్టూడియో గ్రీన్ సంస్థ  నిర్మించిన ఈ చిత్రాన్ని కె.ఇ.జ్ఞాన్ వేల్ రాజా సమర్పిస్తున్నారు.




డిసెంబర్ 19న నేనొక్కడినే ఆడియో



Biriyani Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Karthi Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Hansika Motwani Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Ravi Teja's 'Power' to be released in October
 Hansika not acting in 'Attarintiki Daredi' remake
 Ravi Teja and Hansika in Bulgaria
 జూన్ 23న 'పవర్' షెడ్యూల్
 విలన్ గా ఫైట్ మాస్టర్
 మళ్లీ పాడిన రవితేజ
 Ravi Teja aims to crack up audiences
 Ravi Teja's big chase sequence in Bangkok from 3rd
 Ravi Teja's 'Power' shooting at 'Manam' house
 మే11న 'పవర్' ఆడియో

Other News

 A special day for creative director
 'Errabus' hits the floor today
 'Loukyam' confirmed for Gopichand
 'Drushyam' is a memorable film in my career : Venkatesh
 'Saheba Subrahmanyam' platinum disc function at Haailand
 Mahesh Babu - Puri Jagannadh movie from November
 Naga Chaitanya, Arya and Siddharth to team up
 Ravi Teja's 'Power' to be released in October
 Shruti Haasan is a superb singer : Sreenu Vaitla
 Rahul's 'Ala Ela ?' ready for release



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 A special day for creative director
 'Errabus' hits the floor today
 'Loukyam' confirmed for Gopichand
 'Drushyam' is a memorable film in my career : Venkatesh
 'Saheba Subrahmanyam' platinum disc function at Haailand
 Mahesh Babu - Puri Jagannadh movie from November
 Naga Chaitanya, Arya and Siddharth to team up
 Ravi Teja's 'Power' to be released in October
 Shruti Haasan is a superb singer : Sreenu Vaitla
 Rahul's 'Ala Ela ?' ready for release
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.