1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మళ్లీ మహాలక్ష్మీగా తమన్నా

IndiaGlitz [Monday, December 02, 2013]
Comments

రెండున్నరేళ్ల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం '100% లవ్'. నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో మహాలక్ష్మీగా నటించి 'దటీజ్ మహాలక్ష్మీ' అంటూ ఓ పాటను సైతం పాడించేసుకున్న తమన్నా.. మరోసారి అదే పేరుతో ఓ సినిమా కోసం నటించబోతుందన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కాస్తంత వివరాల్లోకి వెళితే.. అజిత్ హీరోగా 'శౌర్యం, శంఖం, దరువు' చిత్రాల దర్శకుడు శివ రూపొందిస్తున్న తమిళ చిత్రం 'వీరమ్'లోనూ తమన్నా మహాలక్ష్మీ అనే పేరుతో నటిస్తుందట. ఇందులో కేవలం గ్లామర్ కోసమే కాకుండా నటనకు అవకాశముండే.. సినిమాలో ప్రాధాన్యత ఉండే పాత్రలో తమన్నా దర్శనమివ్వనుందని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

చాలా కాలం తరువాత తమిళంలో రీ ఎంట్రీ ఇస్తున్న తమన్నాకి ఈ సినిమా విజయాన్నందిస్తుందని వారు నమ్మకంగా చెబుతున్నారు. తెలుగులోనూ 'వీరమ్' సినిమా అనువాద రూపంలో రిలీజయ్యే అవకాశముంది. '100% లవ్'లో మహాలక్ష్మీగా తెలుగువారిని అలరించిన తమన్నా.. ఇప్పుడు అదే పేరుతో 'వీరమ్' కోసం తమిళతంబీలను అలరిస్తుందో లేదో చూడాలి.
Good Cinema Group presents Hrudaya KaleyamOther News


Ee Varsham Saakshigaa In Final Mixing

Seesaa Releasing In Second Week Of December

2014 ఫిబ్రవరిలోనూ సినిమాల పండగేTamannah Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Baahubali to have a TV series?
 S.S. Rajamouli clarifies about Tamanaah's Sensual Scenes in 'Baahubali'
 'Baahubali' crosses $ 5 million mark in USA
 Interval bang to be the highlight for 'Bengal Tiger'
 
 
 Theaters in TN to be upgraded for Baahubali
 Nagarjuna - Karthi film to be shot in stunning locales of Belgrade
 When Tamannaah looked very small in front of Prabhas
 Tamannaah, Tusshar launch yoga book for women

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Sunny Leone aspires to play a superwoman
 Sudeep was hospitalized
 Varun Tej's 'Loafer' progressing at JodhpurCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Sunny Leone aspires to play a superwoman
 Sudeep was hospitalized
 Varun Tej's 'Loafer' progressing at Jodhpur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.