1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఆటోనగర్ లో ఆ సీన్ అదుర్సంట

IndiaGlitz [Tuesday, December 03, 2013]
Comments

'ఏమాయ చేసావె' వంటి హిట్ చిత్రం తరువాత నాగచైతన్య, సమంత కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఆటోనగర్ సూర్య.'. 'వెన్నెల, ప్రస్థానం' చిత్రాల దర్శకుడు దేవాకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.

దాదాపు రెండేళ్లుగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ డిసెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ వారంలోనే ఆడియోని. నెలాఖరుని సినిమాని రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేసుకుంటోంది.

ఇదిలా ఉంటే. 'ఆటోనగర్ సూర్య' సినిమాకి సంబంధించి నాగచైతన్య పుట్టినరోజున విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. అందులో చైతు పలికే సంభాషణలు ఆలోచింపజేసేలా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టే సినిమా ఉంటుందని. మరీ ముఖ్యంగా విశ్రాంతి సన్నివేశాలకు ముందు వచ్చే పోరాట ఘట్టమొకటి చూపరులు ఊహించని రీతిలో అద్భుతంగా తెరకెక్కిందని. అది సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని విశ్వసనీయ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
Sekhar Kammula Bats For Prema Ishq Kadal

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Sekhar Kammula Bats For 'Prema Ishq Kadal'
 'Bheemavaram Bullodu' First Look On Suresh Productions Golden Jubilee
 Anandi Opposite Nithiin In Karunakaran Film
 'Satyagrahi' Ready For Release
 Band Baajaa To Release In The Second Week Of December
 Good Cinema Group presents Hrudaya Kaleyam
 Ee Varsham Saakshigaa In Final Mixing
 Seesaa Releasing In Second Week Of December
 2014 ఫిబ్రవరిలోనూ సినిమాల పండగే
 Music Director Sekhar Chandras Wedding Reception
 Basanti Completes Shooting Audio This Month
 Nara Rohits New Film Rowdy Fellow Under Production
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.