1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రేయ్ని సెంటిమెంట్ తోనే

IndiaGlitz [Tuesday, December 03, 2013]
Comments

చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజని కథానాయకుడిగా పరిచయం చేస్తూ వై.వి.ఎస్. చౌదరి రూపొందిస్తున్న చిత్రం 'రేయ్'. సయామీ ఖేర్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో శ్రద్ధాదాస్ మరో నాయికగా నటిస్తోంది. చక్రి సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించినా. రామ్ చరణ్ నటించిన 'ఎవడు' సినిమా అదే సందర్భంలో రిలీజ్ కి రెడీ అవుతున్న సందర్భంగా విడుదల తేదిన ఫిబ్రవరి 5కి మార్చారు చౌదరి.

'రేయ్'ని ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చౌదరి చేస్తున్న ప్రయత్నం వెనుక ఓ సెంటిమెంట్ ఉందంటున్నారు పరిశీలకులు. అదేమిటంటే.. తన తొలి చిత్రం 'శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి' తరువాత చౌదరి తెరకెక్కించిన 'సీతారామరాజు'  (నాగార్జున, హరికృష్ణ, సాక్షిశివానంద్ ప్రధాన పాత్రధారులు) 1999లో ఇదే ఫిబ్రవరి 5న విడుదలై చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో 'రేయ్'ని కూడా రిలీజ్ చేయాలని చౌదరి భావించడం వల్లే. ఈ తేది ఖరారయ్యిందని సమాచారం.




Sekhar Kammula Bats For Prema Ishq Kadal



Other News


Bheemavaram Bullodu First Look On Suresh Productions Golden Jubilee

Anandi Opposite Nithiin In Karunakaran Film

Satyagrahi Ready For Release



Rey Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

Related News

 'Rey' Review - Live Updates
 Write your review of 'Rey'
 Friday Fiesta : Movies releasing tomorrow
 'Rey' subject was prepared for Ram Charan
 Listen 'Rey With Pawanism' song
 People's star to launch Power Star's song
 Pawanism song in 'Rey' releasing tomorrow
 YVS spends Rs.2 Crores for 'Rey' costumes
 Will YVS Chowdary's strategy help 'Rey' ?
 'Rey' release date confirmed by YVS Chowdary

Other News

 Director confirmed for Pawan Kalyan - Dasari film ?
 'Kerintha' audio launched
 Chiranjeevi attends Srija's convocation in London
 Thagubothu Ramesh wedding invitation
 Sameera Reddy blessed with a baby boy
 After Nagarjuna, now it's Anushka
 Srikanth's son Roshan debut movie title
 Rana Daggubati: Baahubali demands more focused and precise martial arts
 Venkatesh and Samantha in 'Piku' remake ?
 'Rakshasudu' all set for a grand release



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.