1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎన్టీఆర్ ఒక్క సినిమాకే పరిమితమా

IndiaGlitz [Wednesday, December 04, 2013]
Comments

'బాద్ షా, రామయ్యా వస్తావయ్యా'.. ఇలా రెండు సినిమాలతో ఈ ఏడాదిలో తన అభిమానులను, ప్రేక్షకులను పలకరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వచ్చే ఏడాదిలో కేవలం ఒక్క సినిమాకే పరిమితం కానున్నారా? అవుననేదే దీనికి సమాధానంగా వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో.
 
ప్రస్తుతం 'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పేరు నిర్ణయించని చిత్రం కోసం చిత్రీకరణలలో పాల్గొంటూ యమ బిజీగా ఉన్న ఈ యువ కథానాయకుడు ఆ సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో లేడని వినిపిస్తోంది.
 
సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సినిమాని సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేసుకున్న తారక్... ఆ చిత్రం తరువాత వి.వి.వినాయక్ తో సినిమా చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నారని.. మాస్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఆ సినిమా 2015 సంక్రాంతికి వస్తుందని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2014లో ఎన్టీఆర్ ఒకే ఒక సినిమాతో సందడి చేసే అవకాశమే పుష్కలంగా ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు.


Other News


వెంకటాద్రితోనే సాధ్యమైంది

Sankarabharanam Digital Version Releasing In Tamil

New Song Recorded For Preminchali

Superstars Gudhachari 116 Song In Galata

వెంకటాద్రితోనే సాధ్యమైంది

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 వెంకటాద్రితోనే సాధ్యమైంది
 Sankarabharanam Digital Version Releasing In Tamil
 New Song Recorded For Preminchali
 Superstars Gudhachari 116 Song In Galata
 Rajendra Prasads Nuthilo Kappalu In Post Production
 KarthiHansika Biryani Audio On The 6th December
 హ్యాపీ డేస్ భామకి మరో ఆఫర్
 రేయ్ని సెంటిమెంట్ తోనే
 Sekhar Kammula Bats For Prema Ishq Kadal
 Bheemavaram Bullodu First Look On Suresh Productions Golden Jubilee
 Anandi Opposite Nithiin In Karunakaran Film
 Satyagrahi Ready For Release
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.