1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వారం గ్యాప్ లో నిత్యా మీనన్

IndiaGlitz [Wednesday, December 04, 2013]
Comments

అల్లరి పాత్రలకే కాదు నటనకు అవకాశం ఉన్న ఎలాంటి పాత్రలలోనైనా ఒదిగే పోయే నటి నిత్యా మీనన్. ఈ కేరళ కుట్టికి ఈ డిసెంబర్ ప్రత్యేకంగా మారనుంది. ఈ అమ్మడు నటించిన రెండు సినిమాలు వారం వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ రెండు కూడా ద్విభాషా చిత్రాలే కావడం విశేషం.

వీటిలో మొదటిది మలయాళంలో మంచి విజయం సాధించిన '22 ఫిమేల్ కొట్టాయం'కి రీమేక్ గా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'మాలిని 22'. నటి శ్రీ ప్రియ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.ఇక మరో సినిమా విషయానికి వస్తే. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా తెలుగులో 'ఏమిటో ఈ మాయ..'. తమిళంలో 'జెకె ఎన్నుమ్ నన్బన్ వాళగై' పేరుతో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం.

ఈ చిత్రాన్ని ఈ నెల 20న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు చిత్రాల్లోనూ నటించడానికి స్కోప్ ఉన్న పాత్రల్లోనే నిత్యా మీనన్ అలరించబోతోంది. వారం గ్యాప్ లో రానున్న ఈ రెండు సినిమాలకు సంబంధించి తమిళ వెర్షన్ ల విడుదల తేది ప్రకటనలు వెలువడుతున్నా. తెలుగులో మాత్రం ఇంకా అధికారక సమాచారం లేకపోవడం గమనార్హం.
వెంకటాద్రితోనే సాధ్యమైందిOther News


Sankarabharanam Digital Version Releasing In Tamil

New Song Recorded For Preminchali

Superstars Gudhachari 116 Song In GalataRelated News

 OMG: Nithya is 7 inches shorter than Anushka
 Ace director worried about it
 We have no right to question them: Nitya Menon
 Write your review of OK Bangaram
 'Ok Bangaram' deals with relationships and emotions
 Special Summer for Nitya Menon
 Nitya Menon raises eyebrows
 'Ok Bangaram' songs released
 'Ok Bangaram' audio launch date
 'Ok Bangaram' Mental Madhilo 1 min video song

Other News

 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 'Baahubali' audio launch telecast rights sold for a bomb
 Kerintha audio launch posters
 Allu Arjun inspires brother Sirish to get six-pack abs
 'I am alive', clarifies Bindu Madhavi
 Siddharth turns singer for 'Strawberry'
 Kamal's Cheekati Rajyam first look Launch
 Nani to host Baahubali audioCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nara Rohith's 'Asura' censor completed
 'Gabbar Singh 2' to Pune
 'Baahubali' audio launch telecast rights sold for a bomb
 Kerintha audio launch posters
 Allu Arjun inspires brother Sirish to get six-pack abs
 'I am alive', clarifies Bindu Madhavi
 Siddharth turns singer for 'Strawberry'
 Kamal's Cheekati Rajyam first look Launch
 Nani to host Baahubali audio
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.