1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

భీమవరం బుల్లోడుతో మరోసారి

IndiaGlitz [Wednesday, December 04, 2013]
Comments

'తడాఖా' వంటి హిట్ చిత్రం తరువాత సునీల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'భీమవరం బుల్లోడు'. 'కలిసుందాం..రా!, ప్రేమతో..రా!, బలాదూర్' చిత్రాల దర్శకుడు ఉదయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో 'వేయి అబద్దాలు' ఫేమ్ ఎస్తేర్ హీరోయిన్ గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.

వాస్తవానికి ఈ చిత్రం ప్రారంభమయైనప్పుడు సంగీత దర్శకుడిగా మణిశర్మ పేరు వినిపించినా. కొన్ని కారణాల వల్ల ఆ స్థానంలోకి అనూప్ వచ్చి చేరాడు.సునీల్, అనూప్ రూబెన్స్ ల కలయికలో వస్తున్న రెండో చిత్రంగా 'భీమవరం బుల్లోడు' చేర్చుకోవచ్చు.

అంతకుముందు సునీల్ హీరోగా నటించిన 'పూలరంగడు' కోసం అనూప్ మ్యూజిక్ అందించారు. ఆ చిత్రం హిట్ కావడంతో.. ఈ తాజా చిత్రం పైన కూడా ఈ కాంబినేషన్ ప్రభావం బాగానే పడిందనుకోవచ్చు. మొదటిసారి అలరించిన ఈ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ ల జోడీ రెండోసారి ఎలాంటి ఫలితం అందుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది.




వెంకటాద్రితోనే సాధ్యమైంది





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'వెంకటాద్రి..'తోనే సాధ్యమైంది
 'Sankarabharanam' Digital Version Releasing In Tamil
 New Song Recorded For 'Preminchali'
 Superstar's Gudhachari 116 Song In 'Galata'
 Rajendra Prasads Nuthilo Kappalu In Post Production
 KarthiHansika Biryani Audio On The 6th December
 హ్యాపీ డేస్ భామకి మరో ఆఫర్
 రేయ్ని సెంటిమెంట్ తోనే
 Sekhar Kammula Bats For Prema Ishq Kadal
 Bheemavaram Bullodu First Look On Suresh Productions Golden Jubilee
 Anandi Opposite Nithiin In Karunakaran Film
 Satyagrahi Ready For Release
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.