Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

లహరి ద్వారా నేనొక్కడినే పాటలు

IndiaGlitz [Thursday, December 05, 2013]
Comments

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రం 'నేనొక్కడినే'. సుకుమార్ దర్శకుడు. 14 రీల్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర, రామ్ అచంట, గోపిచంద్ అచంట నిర్మిస్తున్నారు. కృతి సనన్ మహేష్ తో జత కడుతుంది. మహేష్ కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టే. ముంబైలో చిత్రీకరించే పాటతో గుమ్మడికాయ కొడతారు.

ఈ సినిమా ఆడియో హక్కులను భారీ మొత్తం చెల్లించి లహరి ఆడియో సొంతం చేసుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్ లో లహరి మ్యూజిక్ గ్రాండ్ రీ లాంచ్ కానుంది.  దేవిశ్రీ ప్రసాద్ తొలిసారి మహేష్ సినిమాకి సంగీతం అందించడం విశేషం. ఇప్పటిదాకా సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాల్లోని పాటలు పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.




Lahari Music Bags Prestigious Rights Of '1-Nenokkadine'



Other NEws

Lahari Music Bags Prestigious Rights Of 1Nenokkadine

Read More »

1 (Nenokkadine) Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Mahesh Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Arjun Kapoor about Mahesh Babu and Chiranjeevi
 'Aagadu' flashback scenes being shot
 Mahesh Babu - Koratala Siva film cancelled ?
 సూపర్ స్టార్ తో శృతి
 Maniratnam's spy thriller with Mahesh and Nagarjuna
 తండ్రి బాటలో కూల్ మహేష్
 మే 31న 'ఆగడు' ఫస్ట్ లుక్
 'Aagadu' New Schedule In Hyderabad From 10th March
 హైదరాబాద్ లో ఆగడు
 మహేష్ కి గాయాలు

Other News

 రేటు పలికిన 'రేసుగుర్రం'
 థమన్ స్థానంలో యువన్
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Thaman out. Yuvan in for Ram Charan's film
 యమలీల-2 పరిచయ వేదిక
 Nikhil - Swathi's 'Karthikeya' in CG work
 ప్యార్ మే పడిపోయానే ఆడియో
 మోడీకి పవన్ ప్రశంసలు
 భారీధర పలికిన 'లడ్డూబాబు'
 తొమ్మిది సార్లు అంటున్న హన్సిక



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.