1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఫస్ట్ లుక్ చూపనున్న రేసు గుర్రం

IndiaGlitz [Thursday, December 05, 2013]
Comments

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా చేస్తున్న సినిమా 'రేసుగుర్రం'. సురేంద్ర రెడ్డి దర్శకుడు. శృతి హాసన్ హీరోయిన్. నల్లమలుపు బుజ్జి, డా.వెంకటేశ్వరరావు నిర్మాతలు. 'ఇద్దరమ్మాయిలతో.' అల్లు అర్జున్ 'ఊసరవెళ్లి'తో సురేంద్ర రెడ్డి సక్సెస్ కాలేకపోయారు. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న ఈ సినిమా అభిమానుల అంచనాలను పెంచింది.

ఎందుకంటే ఇప్పుడు ఇద్దరికీ కావాల్సింది  సక్సెస్. అందుకని చాలా కసితో ఈ సినిమా చేస్తున్నారని మెగా అభిమానులు అతృతగా ఎదురు చూస్తున్నారు.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తాజా సమాచారం  ప్రకారం ఈ శనివారం ఫస్ట్ లుక్ ను విడుదల చేయనుంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మరి ఫస్ట్ లుక్ ఏమేర మెగా అభిమానులను ఆలరిస్తుందో తెలియాలంటే శనివారం వరకు వేచిచూడాల్సిందే.
Lahari Music Bags Prestigious Rights Of 1Nenokkadine

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Lahari Music Bags Prestigious Rights Of '1-Nenokkadine'
 'Bunny n Cherry' Releasing On 14th December
 'Arya Chitra' Completes First Schedule
 'D For Dopidi' Releasing On 25th December
 Sai Dharam Teja This Dude Has His Diary Full
 This Week Releases A Strong Lineup
 Puris Heart Attack First Look Review
 వెంకటాద్రితోనే సాధ్యమైంది
 Sankarabharanam Digital Version Releasing In Tamil
 New Song Recorded For Preminchali
 Superstars Gudhachari 116 Song In Galata
 Rajendra Prasads Nuthilo Kappalu In Post Production
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright © 2017 IndiaGlitz.com. All rights reserved.