1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అమ్మలాంటి వదినగా తమన్నా

IndiaGlitz [Thursday, December 05, 2013]
Comments

ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువగా ఒదిగిపోయిన మిల్కీవైట్ బ్యూటీ తమన్నా. తన తదుపరి చిత్రంగా రానున్న సినిమా కోసం తనకు అంతగా అలవాటు పడని ఓ సరికొత్త పాత్రలో కనిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే అది తెలుగు చిత్రం కోసం కాకుండా. తెలుగులోకి అనువాద రూపంలో వచ్చే అవకాశమున్న తమిళ చిత్రం కోసం కావడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం. ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే.. అజిత్ హీరోగా రూపొందుతున్న 'వీరమ్'.

ఇందులో చదువుకున్న పల్లెటూరి పడుచుగా దర్శనమివ్వనున్న తమన్నా. నలుగురికి తమ్ముళ్లకు అన్న అయిన అజిత్ తో ప్రేమలో పడి. అతనికి భార్యగా.. సదరు నలుగురు తమ్ముళ్లకు అమ్మలాంటి వదినగా ఆ సినిమాలో కనిపించబోతుందట. అంతేకాదు ఆ తమ్ముళ్ల ప్రేమాయణాలను కూడా తమన్నా పాత్రే సక్సెస్ ఫుల్ చేస్తుందట.   తను ఇంతవరకు కనిపించని పాత్రలోనే తమన్నా చేస్తున్న ఈ బరువైన ప్రయత్నం ఎంతవరకు ఫలితమిస్తుందో చూడాలంటే ఈ సంక్రాంతి వరకు ఆగాల్సిందే.Other News


గబ్బర్ సింగ్ 2 రేసులో?

Bheemavaram Bullodu Digital Poster Revealed

Srikanths Kshatriya Getting Ready For Censor

Kabaddi Kabaddi Venkys New Film With Ishq Producers

గబ్బర్ సింగ్ 2 రేసులో?

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 గబ్బర్ సింగ్ 2 రేసులో?
 Bheemavaram Bullodu Digital Poster Revealed
 Srikanths Kshatriya Getting Ready For Censor
 Kabaddi Kabaddi Venkys New Film With Ishq Producers
 Sai Korrapati Bags Dhoom 3 Distribution Rights For Andhra & Ceded
 14న వస్తున్న బన్నీ అండ్ చెర్రీ
 Lahari Music Bags Prestigious Rights Of 1Nenokkadine
 Bunny n Cherry Releasing On 14th December
 Arya Chitra Completes First Schedule
 D For Dopidi Releasing On 25th December
 Sai Dharam Teja This Dude Has His Diary Full
 This Week Releases A Strong Lineup
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.