1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నిత్యా మీనన్ డామినేషన్?

IndiaGlitz [Thursday, December 05, 2013]
Comments

తను నటించే ఏ సినిమాలోనైనా.   పాత్రలో ఇట్టే ఒదిగిపోవడమే కాదు. అవసరమైతే సాటి నటీనటులను సైతం డామినేట్ చేయగల తారగా నిత్యా మీనన్ కి ఓ గుర్తింపు ఉంది.  అలాగే అతిథి పాత్రలకు సైతం ఈ సూత్రం అప్లయ్ చేసింది నిత్యా. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన 'జబర్ దస్త్' చిత్రంలో కథకు కీలకమైన అతిథి పాత్రలో తళుక్కున మెరిసిన నిత్యా. అందులో హీరోయిన్ గా నటించిన సమంత కంటే  ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ 'జబర్ దస్త్'ని నిర్మించిన బెల్లంకొండ సురేష్. తెలుగు, తమిళ భాషల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం 'ముని 3'లోనూ నిత్యా అతిథి పాత్రలో తళుక్కున మెరవనుంది.

లారెన్స్ రాఘవ దర్శకత్వం వహిస్తూ మరీ నటిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్ నటిస్తుండగా.. కథలోని ఓ ముఖ్య పాత్ర కోసం నిత్యా తను మాత్రమే నటించగల టైలర్ మేడ్ క్యారెక్టర్ లో సందడి చేయనుందట. తాప్సీ అసలే ఓ మోస్తరు యాక్టింగ్ స్కిల్స్ నటి కాబట్టి. ఆమెది ఎంత నిడివి  రోల్ అయినా. కాసేపు కనిపించే నిత్యా నే డామినేట్ చేసే అవకాశముందంటూ. ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 'ముని, కాంచన'లకు కొనసాగింపుగా వస్తున్న ఈ ' ముని 3' చిత్రం శివరాత్రి కానుకగా ఇరు భాషా ప్రేక్షకుల ముందుకు రానుంది.Other News


గబ్బర్ సింగ్ 2 రేసులో?

Bheemavaram Bullodu Digital Poster Revealed

Srikanths Kshatriya Getting Ready For Censor

Kabaddi Kabaddi Venkys New Film With Ishq Producers

గబ్బర్ సింగ్ 2 రేసులో?

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 గబ్బర్ సింగ్ 2 రేసులో?
 Bheemavaram Bullodu Digital Poster Revealed
 Srikanths Kshatriya Getting Ready For Censor
 Kabaddi Kabaddi Venkys New Film With Ishq Producers
 Sai Korrapati Bags Dhoom 3 Distribution Rights For Andhra & Ceded
 14న వస్తున్న బన్నీ అండ్ చెర్రీ
 Lahari Music Bags Prestigious Rights Of 1Nenokkadine
 Bunny n Cherry Releasing On 14th December
 Arya Chitra Completes First Schedule
 D For Dopidi Releasing On 25th December
 Sai Dharam Teja This Dude Has His Diary Full
 This Week Releases A Strong Lineup
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.