1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పూర్ణకి వంక పెట్టడం లేదు

IndiaGlitz [Friday, December 06, 2013]
Comments

'అవును' చిత్రంలో అద్భుత నటనను ప్రదర్శించిన పూర్ణ.. ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా.. మళ్లీ తెలుగు సినిమా కోసం వెండితెరపై సందడి చేయనేలేదు. అయితే ఈ మధ్యలో తమిళ చిత్రాలతో బిజీగా మారిపోయింది ఈ అమ్మడు.

పూర్ణ నటించిన రెండు తమిళ చిత్రాలు వారం గ్యాపంలో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇంతకీ ఆ సినిమాలేమిటంటే.. 'జన్నల్ ఒరమ్, తగరారు'. గత నెల 29న  'జన్నల్ ఒరమ్' విడుదల కాగా.. ఈ రోజే (డిసెంబర్ 6)  'తగరారు' విడుదలైంది. ఈ రెండు సినిమాలకు అద్భుత స్పందన రాకపోయినా.. రెండు చిత్రాలలోనూ పూర్ణ నటనకు మాత్రం వంక పెట్టడం లేదు అక్కడి సమీక్షకులు.

సాధ్యమైనంత వరకు తన పాత్రకు న్యాయం చేయడానికే కృషి చేసే పూర్ణకి ఆశించిన స్థాయిలో విజయాలు దొరకకపోయినా.. అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తుంటాయంటే ఆమె అభినయమే కారణమంటున్నారు ఆమె అభిమానులు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో 'నువ్వలా నేనిలా, మాయదారి మల్లిగాడు, తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ, లడ్డు బాబు (అల్లరి నరేష్, రవిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా)' లతో బిజీగా ఉంది. ఈ చిత్రాల్లో ఏ రెండు విజయం సాధించినా.. పూర్ణకు మంచి రోజులు వచ్చేస్తాయంటున్నారు ఇక్కడి సినీ జనాలు.
Rudrama Devi Completes 60pc ShootingOther News


Emo Gurram Egaraavachchu Audio In Bangkok On 10th December

Christmas Deevena And Christmas Velugu Video Albums Launched

Autonagar Surya Completes ShootingPoorna Wallpapers:


800*6001024*768

800*6001024*768

Related News

 Poorna signs a film rejected by six heroines
 Poorna turns a village belle
 Friday Fiesta : Movies releasing tomorrow
 I don't give a damn about them : Ravi Babu
 'Avunu 2' latest poster
 Two Babus ready to scare
 'Avunu 2' release date fixed
 Poorna with Mahesh Babu
 'Nuvvala Nenila' to be released on Aug 8th
 Varun Sandesh's 'Nuvvalaa..Nenilaa' audio on 16th

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chicCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.