1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పాపం అంజలి

IndiaGlitz [Friday, December 06, 2013]
Comments

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కోసం 'అదేంటో. నాకన్నీ అలా తెలిసిపోతుంటాయి' అంటూ మహా అమాయకంగా నటించి మరీ ఆకట్టుకున్న అచ్చ తెలుగమ్మాయి అంజలిని ఇప్పుడు కష్టకాలం వెంటాడుతోంది. వ్యక్తిగత సమస్యలు సినిమాలకూ సోకడంతో చేతి దాకా వచ్చిన అవకాశాలు కూడా చేదాటి పోతున్నాయి.

అంజలి హీరోయిన్ గా నటించిన సూపర్ హిట్ తమిళ చిత్రం 'కలగలప్పు'కి సీక్వెల్ గా ఆ చిత్ర దర్శకుడు సుందర్.సి 'కలగలప్పు 2' తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.  మొదటభాగంలో అలరించిన అంజలినే. రెండో భాగంలోనూ ఉంచాలని భావించిన సుందర్ ఆమె వ్యక్తిగత సమస్యలను దృష్టిలో పెట్టుకుని. ఆమె చేయాల్సిన పాత్రకి  మరో తెలుగమ్మాయి అయిన శ్రీదివ్యని ఎంచుకున్నాడని వార్తలు వినిపించాయి.

ఇప్పుడేమో 'ముని, కాంచన'లకు సీక్వెల్ గా 'ముని 3' పేరిట లారెన్స్ రాఘవ రూపొందిస్తున్న సినిమా కోసం ఓ అతిథి పాత్రలో అంజలి పేరు నిన్నమొన్నటివరకు వినిపిస్తే. ఇప్పుడు ఆ పాత్రలోనే నిత్యా మీనన్ నటిస్తోంది. ఈ రెండు సినిమాలే కాదు మరిన్ని సినిమాలకు మొదట అంజలినే అనుకుని. ఆమె వ్యక్తిగత విషయాల వల్ల తమ సినిమాలు ఇబ్బందిపడకూడదనుకుని ఆమెని సంప్రదించడమే మానుకుంటున్నారట పలువురు చిత్ర దర్శకనిర్మాతలు. పాపం.. అంజలి కదూ!
Rudrama Devi Completes 60pc ShootingOther News


Emo Gurram Egaraavachchu Audio In Bangkok On 10th December

Christmas Deevena And Christmas Velugu Video Albums Launched

Autonagar Surya Completes ShootingAnjali Wallpapers:


800*6001024*768

800*6001024*768

Related News

 Balakrishna 99th film 'Dictator' launched
 He will play a key role in 'Dictator'
 It's official : Balakrishna's 'Dictator' to be launched on 29th
 Anjali with 'Pizza' team
 Anjali sheds around nine kilos
 Anjali's 'Chitrangadha' is a thriller comedy
 Anjali's Baby secret
 Another Telugu movie goes to Bollywood
 Anjali's 'Simhadripuram' ready for a release
 Anjali joins twitter bandwagon

Other News

 Baba Sehgal turns Naga Chaitanya's villain
 Write your own review on 'Tiger'
 When Nora escaped a wardrobe malfunction
 Naga Shaurya's next titled 'Kalyana Vaibhogame'
 Kareena Kapoor has mental disorder in her next!!!
 His selection of actors is superb
 Taapsee Pannu enjoys grooving
 Rajinikanth's 'Lingaa' controversies to be spoofed as a film
 Taapsee's dubious distinction
 Big schedule of NTR-Sukumar film to start on July 6thCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Baba Sehgal turns Naga Chaitanya's villain
 Write your own review on 'Tiger'
 When Nora escaped a wardrobe malfunction
 Naga Shaurya's next titled 'Kalyana Vaibhogame'
 Kareena Kapoor has mental disorder in her next!!!
 His selection of actors is superb
 Taapsee Pannu enjoys grooving
 Rajinikanth's 'Lingaa' controversies to be spoofed as a film
 Taapsee's dubious distinction
 Big schedule of NTR-Sukumar film to start on July 6th
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.