1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అదే సెంటిమెంట్ తో నాని

IndiaGlitz [Saturday, December 07, 2013]
Comments

నాని కెరీర్ లో సింహభాగం విజయాలే ఉన్నాయి. తొలి చిత్రం 'అష్టాచమ్మా' మొదలుకుని 'రైడ్, అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఈగ'.. ఇలా తను చేసిన సినిమాల పరంగా మంచి హిట్స్ నే సొంతం చేసుకున్నాడు ఈ యువ కథానాయకుడు. అతి త్వరలో కృష్ణవంశీ రూపొందించిన 'పైసా' చిత్రం అనేక ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ప్రేక్షకుల ముందుకు రానుంటే.. నెల లేదా ఒకటిన్నర నెల రోజుల గ్యాప్ లో మరో చిత్రంతోనూ నాని పలకరించనున్నాడు.

ఆ సినిమానే 'జెండాపై కపిరాజు'. నాని తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

నాని కెరీర్లో మరపురాని విజయాల్లో ఒకటైన 'అలా మొదలైంది' కూడా అదే జనవరి ద్వితీయార్థంలో రిలీజై హిట్ అయిన నేపథ్యంలో.. అదే సెంటిమెంట్ తో కథాబలంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'జెండాపై కపిరాజు' కూడా మంచి విజయం సాధిస్తుందని చిత్రయూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Download the Free IndiaGlitz app
మనోహరుడుకి తేది కుదిరిందిOther News


Sudheer, a star in the making: Mahesh Babu

Mohanlal in NTR's next

Eros & Bhansali Productions' Bajirao Mastani to release in Tamil & Telugu

Lachhimideviki O Lekkundi release date

Huge preparations for Baahubali: The Conclusion

Thanu Nenu is a heart touching film: Ram Mohan

Singer Kousalya files harassment case

NTR turns singer, again

Three heroines in Naga Chaitanya's next

Businessman girl for Gopichand

Now, a temple for Pawan Kalyan!

Dil Raju graphics film with Krishna Vamsi

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Sudheer, a star in the making: Mahesh Babu
 Mohanlal in NTR's next
 Eros & Bhansali Productions' Bajirao Mastani to release in Tamil & Telugu
 Lachhimideviki O Lekkundi release date
 Huge preparations for Baahubali: The Conclusion
 Thanu Nenu is a heart touching film: Ram Mohan
 Singer Kousalya files harassment case
 NTR turns singer, again
 Three heroines in Naga Chaitanya's next
 Businessman girl for Gopichand
 Now, a temple for Pawan Kalyan!
 Dil Raju graphics film with Krishna Vamsi
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.