1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

మహేష్ బాబు అతిథిగా

IndiaGlitz [Saturday, December 07, 2013]
Comments

తను నటించే సినిమాలకే కాదు.. అప్పుడప్పుడు తను నటించని సినిమాల ఆడియో వేడుకలకు సైతం మహేష్ బాబు  హాజరవుతుంటాడు. అలా మహేష్ బాబు అతిథిగా హాజరైన సినిమాల్లో విజయం సాధించిన సినిమాలున్నట్లే అపజయం సాధించిన ఆడియోలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అతి త్వరలో మహేష్ బాబు మరో ఆడియో వేడుకకి హాజరు కానున్నాడట. అయితే అదేదో తెలుగు సినిమాకి సంబంధించిన ఆడియో వేడుక అనుకుంటే పొరపాటే. అది ఓ కన్నడ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక.

మహేష్ బాబుని కౌబాయ్ గా 'టక్కరిదొంగ'లో యమ స్టైలీష్ గా చూపించిన జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో 'నిన్నిందలే' పేరుతో ఓ కన్నడ సినిమా తెరకెక్కుతోంది. పునీత్ రాజ్కుమార్, ఎరీకా ఫెర్నాండేజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఆడియోని మహేష్ చేతుల మీదుగా రిలీజ్ చేయాలని జయంత్ భావిస్తున్నాడని.. అదే మాట మహేష్ తో చెబితే  తను కూడా సానుకూలంగా స్పందించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకి దీపికా పదుకునే కూడా హాజరు కానుందట. ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే.. 'నిన్నిందలే' ని '1 నేనొక్కడినే' రిలీజ్ డేట్ అయిన జనవరి 10నే కన్నడనాట విడుదలకు ప్లాన్ చేయడం.
మనోహరుడుకి తేది కుదిరింది

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'మనోహరుడు'కి తేది కుదిరింది
 'Second Hand' releasing On 13th December
 Chaitanya - Vijay Kumar Konda's Title 'Oka Laila Kosam'...?
 'Rudrama Devi' Completes 60pc Shooting
 Emo Gurram Egaraavachchu Audio In Bangkok On 10th December
 Christmas Deevena And Christmas Velugu Video Albums Launched
 Autonagar Surya Completes Shooting
 Geetha A Social Revolt Ready For Release
 Mahesh Babus 1NenokkadineAudio Launch on 19th Dec
 గబ్బర్ సింగ్ 2 రేసులో?
 Bheemavaram Bullodu Digital Poster Revealed
 Srikanths Kshatriya Getting Ready For Censor
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.