Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

'రేసుగుర్రం'లోనూ ఉందట

IndiaGlitz [Saturday, December 07, 2013]
Comments

కథానాయకుడు అల్లు అర్జున్, దర్శకుడు సురేందర్ రెడ్డి తొలి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'రేసు గుర్రం'. శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. దర్శకుడు సురేందర్ రెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకుని శనివారం (డిసెంబర్ 7) విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కి మంచి స్పందన లభిస్తోంది. స్టైలీష్ లుక్స్ తో మరోసారి స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ యువతని కట్టిపడేసాడని  ఫిల్మ్ నగర్ వాసులు ఈ టీజర్ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలోనూ ఓ విషయాన్ని చొప్పించనున్నారని కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అదేమిటంటే.. 'రేసుగుర్రం'లో అరేబియన్ గుర్రం లాంటి హీరోయిన్ తో ఓ స్పెషల్ సాంగ్ ని షూట్ చేసే దిశగా చిత్రయూనిట్ యోచిస్తోందట. కథ డిమాండ్ మేరకు.. సన్నివేశ బలం రీత్యా సదరు ఐటం సాంగ్ ఉండేలా చిత్రబృందం ప్రణాళిక రచిస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.




మహేష్ బాబు అతిథిగా..



Race Gurram Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Allu Arjun Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Shruti Haasan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Shruti Haasan overwhelmed with response for her song
 Upendra to act in Allu Arjun's film ?
 Sneha confirms signing Allu Arjun - Trivikram's film
 Vishal - Shruti Haasan's 'Pooja' teaser tomorrow
 Adah Sharma to pair up with Allu Arjun
 Vishal - Shruti Haasan's 'Pooja' motion poster released
 Allu Arjun - Trivikram movie from 22nd
 Photo feature : Shruti Haasan's funny selfie with Kamal Haasan
 Praneetha to pair up with Allu Arjun
 Allu Arjun-Trivikram's movie in three languages

Other News

 Ram Gopal Varma comments on 'Aagadu'
 Nagarjuna & Rajamouli to grace 'Dikkulu Choodaku Ramayya' audio launch
 Samantha to undergo surgery once again ?
 LOOK: Aamir Khan's Eight-Pack Body for 'PK'
 Venkatesh in the remake of 'Salim'
 'Aagadu' creates all time record in USA
 Anushka's manager makes it clear
 Huge openings for 'Aagadu'
 'Aagadu' Review Live Updates
 I believe 'Aagadu' will collect 100 Cr worldwide : Krishna



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.