Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆగడు'కీ అంతేనంటున్న తమన్నా

IndiaGlitz [Sunday, December 08, 2013]
Comments

మిల్కీవైట్ బ్యూటీ తమన్నా చిరు విరామం తరువాత తెలుగులో చేస్తున్న చిత్రం 'ఆగడు'. ఈ ఏడాదిలోనే విడుదలైన 'తడాఖా' వంటి హిట్ చిత్రం తరువాత తమన్నా నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రం కోసం తొలిసారిగా మహేష్ బాబుతో కలిసి ఆడిపాడేందుకు సిద్ధమౌతోంది తమన్నా.

శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని శరవేగంగా చిత్రీకరణ జరిపి. మే నెలాఖరున కృష్ణ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.  ఇదిలా ఉంటే. 'ఆగడు' సినిమాకి సంబంధించిన ఓ విషయం. తనకు కలిసొస్తుందని తమన్నా ఆశిస్తోంది. ఇంతకీ అదేమిటంటే. తన పేరులాగే ధ్వనించే సంగీత దర్శకుడు తమన్ తో 'తడాఖా' కోసం మొదటిసారిగా  కలిసి పనిచేసినప్పుడు తమన్నాకి ఆ సినిమా ఏవిధంగా కలిసొచ్చిందో.

అదే విధంగా రెండోసారి ఆ మ్యాజిక్ తప్పకుండా జరుగుతుందన్నది ఆ నమ్మకం అట. మరి 'తడాఖా'లాగే అదే వేసవి కానుకగా రానున్న 'ఆగడు' తమన్నా, తమన్ ల జోడీకి మరోసారి కలిసొస్తాడో లేదో చూడాలంటే. సమ్మర్ వరకు వేచిచూడాల్సిందే.




మెగామూవీస్తో శ్రుతి టెన్షన్



Mahesh Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Tamannah Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Photo feature : Mahesh Babu at Gautam's school
 Mahesh babu becomes Sreemanthudu
 Mahesh Babu - Koratala Siva movie release date
 Mahesh Babu's 'Brahmotsavam'
 Lakshmi loves Tamannah
 Mahesh Babu about his friends in industry and politics
 Mahesh Babu creates a record
 Mahesh Babu - Koratala Siva movie next schedule details
 Confirmed : Ravi Teja-Sampath Nandi's 'Bengal Tiger' from Feb
 Mahesh Babu's part completed

Other News

 Sachiin Joshi signed for Telugu-Hindi bilingual
 'Raghuvaran B.Tech' release date
 Aakash Puri's 'Andhra Pori' Poster
 Priyanka Chopra Wins Best Actress Drama Award: Stardust Awards 2014
 Aakash Puri's 'Andhra Pori' launched
 High security for Sunny Leone
 I'm blessed to have sung 700 slokas of Bhagavad Gita : L.V.Gangadhara Sastry
 NTR - Sukumar movie launched
 Rajamouli's brother to work with Naga Shourya
 NTR out, NKR in



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Sachiin Joshi signed for Telugu-Hindi bilingual
 'Raghuvaran B.Tech' release date
 Aakash Puri's 'Andhra Pori' Poster
 Priyanka Chopra Wins Best Actress Drama Award: Stardust Awards 2014
 Aakash Puri's 'Andhra Pori' launched
 High security for Sunny Leone
 I'm blessed to have sung 700 slokas of Bhagavad Gita : L.V.Gangadhara Sastry
 NTR - Sukumar movie launched
 Rajamouli's brother to work with Naga Shourya
 NTR out, NKR in
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.