1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎన్టీఆర్ కి ఈ సారైనా కుదురుతుందా

IndiaGlitz [Sunday, December 08, 2013]
Comments

ఎన్టీఆర్ కెరీర్ లో సూపర్ డూపర్ హిట్ చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి 'ఆది, సింహాద్రి' సినిమాలు. ఆ తరువాత తారక్ కెరీర్ లో పలు విజయాలు ఉన్నా. ఆ రెండు సినిమాల స్థాయిలో మాత్రం ఏ చిత్రాలు ఆడలేదనే చెప్పాలి. అయితే ఆ సినిమాల సెంటిమెంట్ మాత్రం ఎన్టీఆర్ తో సినిమాలు చేసే దర్శక నిర్మాతలను వెంటాడుతోంది.

మరీ ముఖ్యంగా 'ఆది, సింహాద్రి' సినిమాలు రిలీజైన తేదీలలో తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నదే వారి ఆలోచనగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలో ఎన్టీఆర్ నుంచి వచ్చిన తొలి చిత్రం 'బాద్ షా'ని 'ఆది' విడుదల తేది అయిన మార్చి 28న తొలుత రిలీజ్ చేయాలని భావించినా. ఆ తరువాత మాత్రం ఓ వారం తేడాతో ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

అలాగే 'రామయ్యా వస్తావయ్యా'నేమో 'సింహాద్రి' విడుదల తేది అయిన జులై 9న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ మొదట్లో భావించినా. ఆ తరువాత 'స్టూడెంట్ నెం. 1' రిలీజైన సెప్టెంబర్ 27న విడుదల చేయాలని భావించి. చివరాఖరకి అక్టోబర్ 11న రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ దిశగానే ఎన్టీఆర్ తాజా చిత్రం 'రభస' (పరిశీలనలో ఉన్న టైటిల్)ని 'ఆది' తేదిన విడుదల చేయాలని భావిస్తోంది చిత్ర యూనిట్. మరి ఈ సారైనా ఎన్టీఆర్ సినిమాకి కుదురుతుందో లేదో చూడాలి.
బాణంలో ఒకలా బసంతిలో మరోలాOther News


బిరియాని కార్తీది కాదట

Apple Studios Hum Tum Audio On 9th December

Dharmavarapu Subrahmanyam Passes AwayNTR Junior Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Tamannaah in NTR's next ?
 Spotted : NTR's day out with family in London
 NTR to lend voice for Ram Charan's movie ?
 NTR celebrates his son's birthday on the sets
 NTR with his son Abhay Ram in London
 NTR at Rajendra Prasad's birthday bash
 Dil Raju confirms movie with NTR
 Is it the role NTR playing in Sukumar's next ?
 
 NTR wishes 'Baahubali' team

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Diksha Panth turns a hot NRI
 Gautham is a good boy; Sitara is a little knotty: Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Diksha Panth turns a hot NRI
 Gautham is a good boy; Sitara is a little knotty: Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.