1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సందీప్ అయినా కొడతాడా?

IndiaGlitz [Monday, December 09, 2013]
Comments

ఓ హీరోకి మంచి విజయం ఒకటి లభించిందంటే.. దాని తరువాత వెనువెంటనే అపజయం ఒకటి సదరు కథానాయకుడికి పొంచి ఉంటుంది. దాని దాటుకుని వెళ్లే హీరోలు కొంత మందే ఉంటారు. ఈ ఏడాదిలో అయితే అలాంటి పరిస్థితి ఏ హీరోకి దక్కలేదనే చెప్పాలి.

ఈ సంవత్సరంలో 'నాయక్' వంటి హిట్ చిత్రం తరువాత రామ్ చరణ్ నటించిన 'తుఫాన్' అపజయం పాలయ్యింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే సక్సెస్ ఫుల్ సినిమా తరువాత వెంకటేష్ కి 'షాడో' రూపంలో ఫ్లాప్ వెంటాడింది. ఇక 'బాద్ షా' వంటి హిట్ చిత్రం తరువాత ఎన్టీఆర్ కి 'రామయ్యా వస్తావయ్యా' వంటి పరాజయం లభించింది.

'ప్రేమకథా చిత్రమ్' వంటి విజయవంతమైన చిత్రం తరువాత సుధీర్ బాబు హీరోగా ఇటీవలే విడుదలైన 'ఆడు మగాడ్రా బుజ్జి' ది సైతం ఇదే పరిస్థితి అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ నేపథ్యంలో తాజాగా 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో విజయాన్ని సొంతం చేసుకున్న సందీప్ కిషన్ అయినా.. తన తదుపరి చిత్రంగా రానున్న 'డి ఫర్ దోపిడి'తో హిట్ కొడతాడా? లేదా? అన్నది ఆసక్తి కరంగా మారింది. 'డి ఫర్ దోపిడి' ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది.
Madhumathi Releasing On The 13th DecemberOther News


Oka Chupuke Padipoya Takes Off

Uyyala Jampala Is A Pure Telugu Love Story: Nagarjuna

Autonagar Surya Rerecording Getting Ready For Release

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.