1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సునీల్ ఈ సారి ఏం పొందుతాడో?

IndiaGlitz [Monday, December 09, 2013]
Comments

కమెడీయన్ గా కెరీర్ ని మొదలుపెట్టిన సునీల్.. 'అందాల రాముడు' సినిమాతో హీరోగానూ వేషాలెయ్యడం మొదలెట్టాడు. ఆ సినిమా విడుదలయ్యాక కూడా కామెడీ వేషాలేసిన ఈ నటుడు..   'అందాల రాముడు' రిలీజైన నాలుగేళ్ల గ్యాప్ తరువాత రాజమౌళి రూపొందించిన 'మర్యాద రామన్న'తో మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో సీరియస్ గా హీరో వేషాల పై కాన్ సన్ ట్రేషన్ చేసిన సునీల్..కి వింత పరిస్థితి ఎదురౌతూ వస్తోందిప్పుడు.

'మర్యాద రామన్న' వంటి హిట్ చిత్రం తరువాత చేసిన 'కథ స్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు' పరాజయం పాలైతే.. ఆ తరువాత వచ్చిన 'పూలరంగడు' మంచి విజయం సాధించింది. ఆ తరువాత వచ్చిన 'మిస్టర్ పెళ్లికొడుకు' ఆశించిన విజయం సాధించలేదు.

ఆ తరువాత వచ్చిన 'తడాఖా' మంచి విజయం సాధించింది. అంటే.. 'మర్యాద రామన్న' నుంచి సునీల్ కి ఓ విజయం తరువాత అపజయం.. ఆ తరువాత సక్సెస్.. ఇలా జయాపజయాలు దోబూచులాడుతున్నాయన్నమాట. ఈ నేపథ్యంలో సునీల్ తదుపరి చిత్రం  'భీమవరం బుల్లోడు' ఎలాంటి ఫలితం అందుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.Other News


Madhumathi Releasing On The 13th December

Oka Chupuke Padipoya Takes Off

Uyyala Jampala Is A Pure Telugu Love Story: Nagarjuna

Autonagar Surya Rerecording Getting Ready For Release

Madhumathi Releasing On The 13th December

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Madhumathi Releasing On The 13th December
 Oka Chupuke Padipoya Takes Off
 Uyyala Jampala Is A Pure Telugu Love Story: Nagarjuna
 Autonagar Surya Rerecording Getting Ready For Release
 Bunny To Do A Gopi Chand Malineni Project?
 Manchu Manoj Meets With Accident
 MAA mourns Dharmavarapu Subrahmanyams Death
 బాణంలో ఒకలా బసంతిలో మరోలా
 బిరియాని కార్తీది కాదట
 Apple Studios Hum Tum Audio On 9th December
 Dharmavarapu Subrahmanyam Passes Away
 Will Do A Movie Based On Pullela Gopichand: Sudheer Babu Posani
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.