Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ ట్రెండ్ ని మారుస్తాడా?

IndiaGlitz [Tuesday, December 10, 2013]
Comments

ట్రెండ్ ని ఫాలో  అయ్యే హీరోగా  కాకుండా.. ట్రెండ్ ని సృష్టించే కథానాయకుడిగా పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ విషయం పలుమార్లు నిరూపితమైంది కూడా. ఇప్పుడు ఇలానే మరోసారి ట్రెండ్ ని సృష్టించే దిశగా పవన్ అడుగులు వేస్తున్నాడా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాలలో. అది ఏ విధంగా అంటే.. సీక్వెల్ చిత్రాల పరంగా అని వారు చెప్పుకొస్తున్నారు. హాలీవుడ్, బాలీవుడ్.. ఆఖరికి కోలీవుడ్ లో సైతం సీక్వెల్ చిత్రాలకు మంచి ఆదరణే లభించింది.

అయితే తెలుగులో మాత్రం సీక్వెల్ అంటూ వచ్చిన   'మనీ 2, శంకర్ దాదా జిందాబాద్, ఆర్య 2, నాగవల్లి ' తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో సీక్వెల్ అనే పదం తెలుగుకి అంతగా సూట్ కాదు అనే అభిప్రాయం మనవారిలో బలంగా పడిపోయింది. అయితే  ఆ ట్రెండ్ ని మార్చే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారని సమాచారం.

'గబ్బర్ సింగ్' సీక్వెల్ గా రానున్న 'గబ్బర్ సింగ్ 2'తో టాలీవుడ్ కి సీక్వెల్స్ కలిసిరావనే ట్రెండ్ ని ముగించేసి.. సరిగ్గా ప్రయత్నిస్తే సీక్వెల్ లకి ఆదరణ ఉంటుందనే ట్రెండ్ కోసమే పవన్ 'గబ్బర్ సింగ్ 2 'విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారట. అందుకోసమే ఈ సినిమా నిర్మాణం పరంగా కాస్త జాప్యం జరుగుతోందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ  'సీక్వెల్స్ మనకి కలిసిరావు' అనే ట్రెండ్ ని పవన్  మారుస్తాడంటారా?




సునీల్ ఈ సారి ఏం పొందుతాడో?



Pawan Kalyan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Pawan Kalyan's bike in 'Gopala Gopala'
 Pawan Kalyan fans are unhappy
 Special feature : Pawan Kalyan's best films
 Uttej praises Pawan Kalyan
 Pawan Kalyan is special because..
 Pawan Kalyan is my teacher : Renu Desai
 Pawan Kalyan gets a warning
 Pawan Kalyan and Vijayashanti reject to give details for survey
 Madhu Shalini in Pawan Kalyan's 'Gopala Gopala'
 'Gopala Gopala' audio rights sold along with 'Drushyam's

Other News

 Rajinikanth files case on a Bollywood film
 Sneha clarifies rumours
 Renu Desai's 'Ishq Wala Love' Telugu version audio soon
 Pawan Kalyan's bike in 'Gopala Gopala'
 I am perfectly alright : Kamal Haasan
 'Aagadu's record in overseas
 Nara Rohit does it once again
 'PK' Fourth Poster: Aamir Khan accompanied by 'Bhairao' Sanjay Dutt
 Nitya Menon to play Tejaswi's mother
 Sneha confirms signing Allu Arjun - Trivikram's film



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Rajinikanth files case on a Bollywood film
 Sneha clarifies rumours
 Renu Desai's 'Ishq Wala Love' Telugu version audio soon
 Pawan Kalyan's bike in 'Gopala Gopala'
 I am perfectly alright : Kamal Haasan
 'Aagadu's record in overseas
 Nara Rohit does it once again
 'PK' Fourth Poster: Aamir Khan accompanied by 'Bhairao' Sanjay Dutt
 Nitya Menon to play Tejaswi's mother
 Sneha confirms signing Allu Arjun - Trivikram's film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.