1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఎన్టీఆర్ సినిమాలో రీమిక్స్?

IndiaGlitz [Tuesday, December 10, 2013]
Comments

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రంలో. సీనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ఓ పాట రీమిక్స్ కానుందా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాలలో. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నపేరు నిర్ణయించని భారీ బడ్జెట్ చిత్రం కోసం. ఆ సినిమాకి సంగీతమందిస్తున్న తమన్.. ఓ రీమిక్స్ చేయనున్నాడని కథనాలు పుట్టుకొస్తున్నాయి.  'అత్తమడుగు వాగులోన అత్తకూతురో' అంటూ సాగే సీనియర్ ఎన్టీఆర్ పాటకొకటి. ఈ సినిమాలో రీమిక్స్ కానుందని. తమన్ ఆ పాటని బాణీకట్టే ప్రయత్నాల్లో ఉన్నాడని సమాచారం.

గతంలోనూ ఎన్టీఆర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్ నర్తించిన 'ఆకుచాటు పిందె తడిసే..' అనే 'వేటగాడు' సినిమాలోని పాటని '2002 వరకు' అంటూ 'అల్లరి రాముడు' కోసం.  'ఓలమ్మి తిక్కరేగిందా..' అనే 'యమగోల' సినిమాలోని పాటని 'యమదొంగ' కోసం రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే తమన్ కి సైతం 'వీర' సినిమా కోసం 'డ్రైవర్ రాముడు' చిత్రంలోని  'మావిళ్ల తోపు కాడ' అంటూ సాగే ఎన్టీఆర్ పాటని రీమిక్స్ చేసిన అనుభవం ఉన్న నేపథ్యం ఈ తాజా రీమిక్స్ పై వచ్చే కథనాలకు ఊతమిస్తున్నట్లయ్యింది.
హైద్రాబాద్ లవ్ స్టోరీ

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'హైద్రాబాద్ లవ్ స్టోరీ'
 'దూకుడు' రీమేక్ లో త్రిష
 'Hyderabad Love Story' Theatrical Trailer Launched
 'Manushulato Jagratta' Releasing On 21st December
 Brahmaji Son Wedding
 Yes Producers Have Taken Back Advance Amounts: Harish Shankar
 Media Is Not Bad Only Some Scribes Are: Harish Shankar
 Pawan Kalyan Contributed Immensely For Gabbar Singh
 Amma Nanna Oorelite Releasing For Pongal
 Isha To Star Opposite Haveesh In Vastha Nee Venaka
 4 చిత్రాలతో రానున్న ధిల్ రాజు
 Madhumathi Releasing On The 13th December
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.