1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నందితకి ముహుర్తం కుదిరినట్టే

IndiaGlitz [Tuesday, December 10, 2013]
Comments

పెద్ద పెద్ద కళ్లతో చక్కగా అభినయించడమే కాదు. సినిమాని చూసే జనాలని సైతం భయపెట్టింది నందిత.. 'ప్రేమకథా చిత్రమ్' అనే సినిమాతో. ఈ ఏడాది ప్రథమార్థంలో రిలీజైన సదరు సినిమాకి ఈ తెలుగమ్మాయే ప్రధాన ఆకర్షణగా నిలిచిందని అప్పట్లో మంచి ప్రశంసలే లభించాయి కూడా. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఒకటి. మలయాళంలో ఒకటి చొప్పున సినిమాలు చేస్తోంది. తెలుగులో చేస్తున్న సినిమా 'లవర్స్' పేరుతో తెరకెక్కుతుండగా. ఇందులో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు.

ఇక మలయాళంలో రూపొందుతున్న చిత్రమేమో.. 'లండన్ బ్రిడ్జ్' పేరుతో తెరకెక్కుతుండగా. అందులో పృథ్వీరాజ్ కథానాయకుడుగా నటిస్తున్నాడు. కాస్తంత భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న ఈ 'లండన్ బ్రిడ్జ్' జనవరి 23న విడుదలయ్యే దిశగా నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోందని అక్కడి సినీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మొత్తానికి ముహుర్తం కుదుర్చుకున్న నందిత మలయాళం సినిమా. అమ్మడికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో మరి! ఈ సినిమా హిట్ అయితే నందితకి అక్కడ మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం లేకపోలేదు.



Other News


హైద్రాబాద్ లవ్ స్టోరీ

దూకుడు రీమేక్ లో త్రిష

Hyderabad Love Story Theatrical Trailer Launched

Manushulato Jagratta Releasing On 21st December

Download the Free IndiaGlitz app


హైద్రాబాద్ లవ్ స్టోరీ



More News


Brahmaji Son Wedding

Yes Producers Have Taken Back Advance Amounts: Harish Shankar

Media Is Not Bad Only Some Scribes Are: Harish Shankar

Pawan Kalyan Contributed Immensely For Gabbar Singh

Amma Nanna Oorelite Releasing For Pongal

Isha To Star Opposite Haveesh In Vastha Nee Venaka

4 చిత్రాలతో రానున్న ధిల్ రాజు

Madhumathi Releasing On The 13th December





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 హైద్రాబాద్ లవ్ స్టోరీ
 దూకుడు రీమేక్ లో త్రిష
 Hyderabad Love Story Theatrical Trailer Launched
 Manushulato Jagratta Releasing On 21st December
 Brahmaji Son Wedding
 Yes Producers Have Taken Back Advance Amounts: Harish Shankar
 Media Is Not Bad Only Some Scribes Are: Harish Shankar
 Pawan Kalyan Contributed Immensely For Gabbar Singh
 Amma Nanna Oorelite Releasing For Pongal
 Isha To Star Opposite Haveesh In Vastha Nee Venaka
 4 చిత్రాలతో రానున్న ధిల్ రాజు
 Madhumathi Releasing On The 13th December
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.