1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రానాకి డబుల్ ధమాకా

IndiaGlitz [Thursday, December 12, 2013]
Comments

అతిథి పాత్రలతో ఈ ఏడాదిలో హ్యాట్రిక్ పొందిన యువ కథానాయకుడు రానా. ప్రస్తుతం  రెండు భారీ బడ్జెట్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకటేమో గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్ లో నటిస్తున్న 'రుద్రమదేవి' కాగా. మరోటేమో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క జంటగా రూపొందుతున్న 'బాహుబలి'. ఈ రెండు సినిమాల్లోనూ రానా కథకు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు.

'రుద్రమదేవి'ని వచ్చే సంవత్సరం జూన్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా. 'బాహుబలి'ని 2015లో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. శనివారం (డిసెంబర్ 14) రానా పుట్టినరోజు.

ఈ సందర్భంగా 'రుద్రమదేవి'లో రానా ఫస్ట్ లుక్ ని. అలాగే 'బాహుబలి'లోని రానా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే. అనుష్క పుట్టినరోజున ఎలాగైతే సదరు చిత్రాల ఫస్ట్ లుక్ లు విడుదలైనాయో.. అలాగే రానా పుట్టినరోజుకి సదరు రెండు సినిమాల ఫస్ట్ లుక్ లు విడుదలై డబుల్ ధమాకా ఇవ్వనున్నాయన్నమాట.
కిరాక్ ప్రారంభంOther News


తుమ్మెద సెన్సార్ పూర్తి

Tummeda Completes Censor And Releasing This Month

Trisha forays into Kannada movies with remake of DookuduRana Wallpapers:


800*6001024*768

Related News

 Rana Daggubati as the cruel Bhallala Deva in 'Baahubali'
 Tollywood stars like to chill in Bangalore
 Trisha, Rana bond big time
 OMG: Nithya is 7 inches shorter than Anushka
 Rana Daggubati to play a Tarzan?
 Rana Daggubati's new stylish look
 Rana's first wedding pic
 Rana - Chandrababu Naidu : same to same ?
 New still : Rana Daggubati as Bhallala Deva in 'Baahubali'
 Rana beats Mahesh Babu, becomes no.1

Other News

 Gopichand wants me to do it : Sudheer Babu
 Allu Arjun to be seen in a new look
 Bobby giving final touches to 'Gabbar Singh 2'
 Akshara Haasan replaces Samantha
 Balakrishna to shed weight for 'Dictator'
 'Jadoogadu' to release on June 5th
 Puri Jagannadh hurt by the rumours
 Murugadoss tips Sonakshi as the lady Rajini
 Baahubali audio rights stir a buzz
 Photo feature : Proud moment for Akhil AkkineniCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Gopichand wants me to do it : Sudheer Babu
 Allu Arjun to be seen in a new look
 Bobby giving final touches to 'Gabbar Singh 2'
 Akshara Haasan replaces Samantha
 Balakrishna to shed weight for 'Dictator'
 'Jadoogadu' to release on June 5th
 Puri Jagannadh hurt by the rumours
 Murugadoss tips Sonakshi as the lady Rajini
 Baahubali audio rights stir a buzz
 Photo feature : Proud moment for Akhil Akkineni
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.