1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

రామ్ చరణ్ తో ఇలియానా?

IndiaGlitz [Thursday, December 12, 2013]
Comments

మెగాఫ్యామిలీకి చెందిన హీరోలైన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లతో జోడీకట్టి. ఇద్దరి సినిమాలతోనూ  హిట్ కొట్టిన ఘనత ఇలియానా సొంతం. పవన్ తో 2008లో 'జల్సా ' చేసి. 'జులాయి' అంటూ బన్నితో 2012లో సందడి చేసిన ఇలియానా అతి త్వరలో అదే మెగాఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ తో జతకట్టనుందా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాలలో. రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సదరు చిత్రం కోసం చరణ్ సరసన హీరోయిన్ గా ఇలియానాని ఎంపిక చేసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తోందట.

'రాఖీ' కోసం  నటనకు అవకాశమున్న పాత్రకై కృష్ణవంశీ దర్శకత్వంలో నటించిన అనుభవం.. మెగాఫ్యామిలీ హీరోలతో నటిస్తే హిట్ గ్యారంటీ అనే సెంటిమెంట్. అంతకుమించి మంచి పారితోషికం.. ఇవన్నీ ఇలియానాని ఆలోచనలో పడేశాయని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

'బర్ఫి' సినిమా ఇచ్చిన విజయంతో బాలీవుడ్ లో బాగా బిజీ అయిపోయిన ఇలియానా.. ప్రస్తుతం చేస్తున్న రెండు హిందీ సినిమాలు 'మైనే తేరా హీరో, హ్యాపీ ఎండింగ్'  నిర్మాణాన్ని పూర్తిచేసుకునే దశలో ఉండడంతో.. చెర్రీ, కృష్ణవంశీల ప్రాజెక్ట్ కి ఓకే చెప్పే దిశగా ఆలోచిస్తోందట. చివ రాఖరికి ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
కిరాక్ ప్రారంభం

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'కిరాక్' ప్రారంభం...
 'తుమ్మెద' సెన్సార్ పూర్తి....
 'Tummeda' Completes Censor And Releasing This Month
 Trisha forays into Kannada movies with remake of Dookudu
 Baba Sehgal Dances to the Tunes of Pandavalu Pandavulu Thummeda
 My Father In Law Wanted To See Me In Mass Action Film: Sudheer Babu
 నాకైతే నచ్చింది ఆడియో విడుదల
 Krishna Vamsis New Script Goes To Antarvedi
 Charan Deep Meet The New Villain
 Akashs Swiss Raja Takes Off With Muhurtham
 Uyyala Jampala releasing On 25th December
 Cast And Crew Of Ravi Teja Bobby Film Announced
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.