1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అదిరిందయ్యారానా!

IndiaGlitz [Saturday, December 14, 2013]
Comments

రాజమౌళి సినిమాలో హీరో పాత్రకి సమానంగా విలన్ పాత్ర  ఉంటుంది. దర్శకమౌళి గత చిత్రాలను గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కుతున్న సినిమా 'బాహుబలి'. దాదాపు వందకోట్ల బడ్జెట్ తో సినిమా రూపొందుతుంది. ఇందులో ప్రభాస్,రానా, అనుష్క తదితరులు నటిస్తున్నారు. ఇందులో రానా విలన్ గా నటిస్తున్నాడు.

ఇంతకు ముందు  విడుదలైన ప్రభాస్, అనుష్కల ఫస్ట్ లుక్ సినిమా మీద క్రేజ్ పెంచింది. వీరి పుట్టిన రోజు కానుకలుగా ఫస్ట్ లుక్ ని అందించిన రాజమౌళి తాజాగా ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న దగ్గుబాటి రానాకి అతని గెటప్ కి సంబంధించి ఫస్ట్ లుక్ ని విడుదల చేయడం ద్వారా మంచి కానుకను అందించాడు.

ఇందులో రానా సినిమా కోసం ఎటువంటి ట్రైనింగ్ పొందాడో కూడా చూపాడు. రానా ఫస్ట్ లుక్ బల్లాల దేవుడిగా ప్రభాస్ కి ఏమాత్రం తగ్గకుండా ఉంది. ఫస్ట్ లుక్ అదిరిందని అందరూ అనకుంటున్నారు. సో ఆల్ ది బెస్ట్ అండ్ హ్యపీ బర్త్ డే టు దగ్గుబాటి రానా.
SRKs Film On Telugu NRI Couple Swadesh Inspires A MovementOther News


Madhumathi Courting Controversy Around The Release

1Nenokkadine Contest For School Children

Puri Jagannath Remaking Assembly Rowdy With VishnuBaahubali Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

Rana Wallpapers:


800*6001024*768

Anushka Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Anushka: What makes her bold and beautiful
 Devasena's poster from 'Baahubali' team on 6th
 Stunning look: Prabhas as Shivudu in 'Baahubali'
 Get ready for Shivudu's look in 'Baahubali'
 Rajamouli follows Mahabharata!
 Karan Johar confirms 'Baahubali' release date
 Baahubali's new pic invokes curiosity
 Prabhas excited over 'Bahubali' trailer
 Karan Johar joins 'Baahubali' team
 Karan Johar proud of presenting 'Baahubali'

Other News

 Naga Chaitanya's heroine confirmed
 Trisha signs another horror film
 Chiranjeevi's title for Suriya
 Praveen Sattaru picks Mahesh Manjrekar
 I never had any public spat with Chiru: Dasari
 Sunny Leone is 2014's Most Desirable Woman
 Photo feature : Hot Kriti Sanon on the cover of Filmfare
 Actor fires on government
 Anushka: What makes her bold and beautiful
 First U certified film in the career of RGVCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Naga Chaitanya's heroine confirmed
 Trisha signs another horror film
 Chiranjeevi's title for Suriya
 Praveen Sattaru picks Mahesh Manjrekar
 I never had any public spat with Chiru: Dasari
 Sunny Leone is 2014's Most Desirable Woman
 Photo feature : Hot Kriti Sanon on the cover of Filmfare
 Actor fires on government
 Anushka: What makes her bold and beautiful
 First U certified film in the career of RGV
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.