Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సుజీత్ తో శర్వానంద్..

IndiaGlitz [Saturday, December 14, 2013]
Comments

శర్వానంద్, నటుడిగా మంచి పేరుంది. అనుభవముంది. కానీ లేనిదల్లా సక్సెస్ మాత్రమే. ' సత్య-2' లో నటించినా అనుకున్న స్థాయిలో సినిమా విజయం సాధించలేదు. అయితే నిత్యా కలిసి నటిస్తున్న  'ఏమిటో ఈ మాయ' చిత్రాన్ని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తున్నాడు. 'మిర్చి' చిత్రాన్ని నిర్మించిన యూవీ సంస్థలో ఈ సినిమా తెరకెక్కుతుందట. సినిమా పేరు కూడా  'రన్ రాజా రన్' అని అనుకుంటున్నారట.

అయితే ఈ సినిమా ద్వారా సుజీత్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  ఇంతకు ముందు సుజీత్ కి షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవం వుంది. దర్శకుడిగా ఇదే అతని తొలి సినిమా. సుజీత్ గత షార్ట్ ఫిలిమ్స్ ను చూసి  శర్వానంద్ అతని దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు. ఈ సినిమా షూటింగు ఇప్పటికే మొదలయినట్టు వార్తలు వినపడుతున్నాయి.




అదిరిందయ్యా....రానా!



Other NEws

అదిరిందయ్యారానా!

Read More »

Related News

 Sharwanand to surprise in 'Run Raja Run'
 'Run Raja Run' release date confirmed
 జూలై 11న 'రన్ రాజా రన్'
 Sharwanand confident of getting back on track
 Sharwanand's 'Run Raja Run' audio release tomorrow
 15న 'రన్ రాజా రన్' ఆడియో
 Sharwanand's romantic entertainer completes 1st schedule
 వైజాగ్ లో శర్వానంద్ సినిమా
 Sharwanand & Nitya Menon's heart touching love story
 Sharwanand Nithya Menon Creative Commercials Film Takes Off

Other News

 2014 : A year of experiments
 Venkatesh can be equally successful as Nagarjuna there
 S.S.Rajamouli's review of 'Drushyam'
 RGV's next titled 'XES'
 Naga Chaitanya's heroine to act opposite Hrithik Roshan
 Tamannaah about her most challenging role
 Write your own review on 'Drushyam'
 It is a very cleverly played trick : RGV [Exclusive Interview]
 Kajal Aggarwal confirms not doing an item song
 'Govindudu Andari Vadele' trailer release date confirmed



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 2014 : A year of experiments
 Venkatesh can be equally successful as Nagarjuna there
 S.S.Rajamouli's review of 'Drushyam'
 RGV's next titled 'XES'
 Naga Chaitanya's heroine to act opposite Hrithik Roshan
 Tamannaah about her most challenging role
 Write your own review on 'Drushyam'
 It is a very cleverly played trick : RGV [Exclusive Interview]
 Kajal Aggarwal confirms not doing an item song
 'Govindudu Andari Vadele' trailer release date confirmed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.