Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఈ నెల 27న 'కొత్తొక వింత'

IndiaGlitz [Saturday, December 14, 2013]
Comments

గ్రేట్ ఇండియా పతాకంపై నిర్మితమవుతున్న సినిమా 'కొత్తొక వింత'. అనిల్ కళ్యాణ్, స్వరూప్ రాజ్, అక్షయ, వినీష నాయుడు నటీనటులు.   సన్ రైజ్ మీడియా సమర్పణ. దాసరి అనిల్ కుమార్, శామ్యూల్ బుస్సా నిర్మాతలు. బి.వి.రమణారెడ్డి దర్శకుడు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 27న సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ 'ఎప్పట్నుంచో ఒక సందేశాత్మక సినిమా తీయాలనుకున్నాను. ఈ సినిమాతో నా కల నేరవేరింది. సినిమా ప్రారంభమైన దగ్గర నుండి అయిపోయే వరకు కాకుండా బిజెనెస్ లోనూ దర్శకుడు చాలా సహాయపడ్డాడు. ఈ సినిమాని ఈ నెల 27 న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం' అని అన్నారు.

దర్శకుడు రమణారెడ్డి మాట్లాడుతూ' సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాని నిర్మించడం కంటే విడుదల చేయడం ఈరోజుల్లో చాలా కష్టమైంది. హీరో అనిల్ కి మంచి భవిష్యత్ ఉంది. ఎమ్మెస్ కామెడీతో పాటు కీలక పాత్ర కూడా పోషించారు. అత్రేయ సంగీతం సినిమాకి ప్లస్. యూత్ కి కావాల్సిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. సినిమా హిట్టవుతుందని నమ్మకం ఉంది' అని అన్నారు.




ఈ నెల 27న వస్తున్న నా రాకుమారుడు





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 A special day for creative director
 'Errabus' hits the floor today
 'Weekend Love' completes censor
 'Loukyam' confirmed for Gopichand
 Rock's 'Simhabaludu' on August 1st
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 Neelakanta knows it well
 Another tension for V.V.Vinayak
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
 Another Telugu film makes it big there
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.