1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ సారీ నాని ముందుంటాడా?

IndiaGlitz [Saturday, December 14, 2013]
Comments

సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు(డిసెంబర్ 14)న నాని నటించిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రం విడుదలైంది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ద్విభాషా చిత్రమైన 'ఎటో వెళ్లిపోయింది మనసు'.. తమిళంలో 'నీదానే ఎన్ పొన్ వసంతం' పేరుతో జీవా, సమంత జంటగా అదే గౌతమ్ దర్శకత్వంలో తెరకెక్కింది. రెండు భాషల్లోనూ సదరు చిత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. అయితే తెలుగులో మాత్రం నానికి ఈ సినిమా నటుడిగా మంచి పేరు తీసుకువచ్చింది.

కట్ చేస్తే.. అదే నాని మరో ద్విభాషా చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడిప్పుడు. తెలుగులో 'జెండాపై కపిరాజు' అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమా.. తమిళంలో 'నిమిరిన్ దు నిల్' పేరుతో 'జయం' రవి హీరోగా రూపొందుతోంది. రెండు భాషల్లోనూ అమలా పాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు.

'ఎటో వెళ్లిపోయింది మనసు' కు సంబంధించి తమిళ వెర్షన్ హీరో కంటే మెరుగైన మార్కులు పొందిన నాని.. 'జెండాపై కపిరాజు' విషయంలోనూ అలాగే ముందుంటాడా? అనే చర్చ ఫిల్మ్ నగర్ వర్గాలలో రసవత్తరంగా జరుగుతోంది. చూద్దాం.. ఏం జరుగుతుందో?




Man Of The Match Releasing In December End



Other News


AK Rao PK Rao Wraps Up Shooting With Vizag Schedule

Naa Rakumarudu Releasing On The 27th December

SRKs Film On Telugu NRI Couple Swadesh Inspires A Movement



Nani Wallpapers:


800*6001024*768

800*6001024*768

Related News

 'Bhale Bhale Magadivoy' shooting completed
 Nani's film to be shot in Anantapur
 Nani croons for Gopi Sundar
 'Bhale Bhale Magadivoy' in August second week
 I'm not part of it : Nani
 Mahesh Babu's producers' movie with Nani launched
 'Bhale Bhale Magadivoi' in August
 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
 Nani to host Baahubali audio
 'Yevade Subramanyam' 50 Days Poster

Other News

 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 'Baahubali' to be dubbed in Chinese
 Allu Arjun-Rakul Preet film rolls out
 Spotted : NTR's day out with family in London
 Spend Friendship Day with Guntur Talkies team



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
 Chiranjeevi and Mahesh Babu to share same stage ?
 Koratala Siva confident of breaking the jinx
 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 'Baahubali' to be dubbed in Chinese
 Allu Arjun-Rakul Preet film rolls out
 Spotted : NTR's day out with family in London
 Spend Friendship Day with Guntur Talkies team
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.