1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

శ్రీదివ్యకి ఈ రోజు వెరీ స్పెషల్

IndiaGlitz [Saturday, December 14, 2013]
Comments

తమిళనాట హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉన్న తెలుగమ్మాయి శ్రీదివ్యకి ఈ రోజు వెరీ స్పెషల్ గా మారిందంటున్నారు కోలీవుడ్ సినీ వర్గాల వారు. ఎందుకంటే.. ఈ అమ్మణ్ణి హీరోయిన్ గా తమిళంలో విడుదలైన తొలి చిత్రం 'వరుత్త పడాద వాలిబర్ సంఘం'.. నేటితో వంద రోజులను పూర్తిచేసుకుంటుండడమే అందుకు కారణమని వారు చెప్పుకొస్తున్నారు. శివ కార్తీకేయన్ హీరోగా నటించిన ఈ సినిమాలో లతా పాండి అనే పాత్రలో శ్రీదివ్య కథానాయికగా నటించింది. 

నటనకు అవకాశమున్న ఈ పాత్రతో అక్కడివారిని ఆకట్టుకున్న శ్రీదివ్య.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారింది. జి.వి.ప్రకాష్ హీరోగా నటిస్తున్న 'పెన్సిల్', సుశీంద్రన్ దర్శకత్వంలో 'వీరధీర శూరన్', అధర్వ మురళి సరసన 'ఈటి'తో పాటు విడుదలకు సిద్ధమైన 'కాట్టు మల్లి, నగర్ పురమ్ ' సినిమాలు శ్రీదివ్య చేతిలో ఉన్నాయి. తమిళంలో నటించిన తొలి చిత్రమే వంద రోజుల చిత్రంగా.. తమిళ సినీ చరిత్రలో నిలిచినందుకు ఈ తెలుగమ్మాయి ఖుషీఖుషీగా ఉంది.Other News


Man Of The Match Releasing In December End

AK Rao PK Rao Wraps Up Shooting With Vizag Schedule

Naa Rakumarudu Releasing On The 27th December

SRKs Film On Telugu NRI Couple Swadesh Inspires A Movement

Man Of The Match Releasing In December End

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Man Of The Match Releasing In December End
 AK Rao PK Rao Wraps Up Shooting With Vizag Schedule
 Naa Rakumarudu Releasing On The 27th December
 SRKs Film On Telugu NRI Couple Swadesh Inspires A Movement
 Madhumathi Courting Controversy Around The Release
 1Nenokkadine Contest For School Children
 Puri Jagannath Remaking Assembly Rowdy With Vishnu
 హార్ట్ ఎటాక్ రిలీజ్ అప్పుడేనా?
 లెజెండ్లో ఒకటి కాదు రెండు
 Happy Birthday To Victory Venkatesh
 Ranas First Look As The Prince In Rudrama Devi Launched
 RGV Movie With Manchu Guys Takes Off
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.