1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బ్యాక్ టు బ్యాక్ దేవిశ్రీ సందడి

IndiaGlitz [Sunday, December 15, 2013]
Comments

'అత్తారింటికి దారేది' వంటి ఘనవిజయం ఇచ్చిన మరింత గుర్తింపుతో మాంచి హుషారులో ఉన్నాడు యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. ఆ సినిమా తరువాత వచ్చిన 'భాయ్' నిరాశపరిచినా.. సంక్రాంతికి రానున్న '1 నేనొక్కడినే, ఎవడు' చిత్రాలతో తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాడు ఈ సంగీత చిచ్చరపిడుగు. ఇదిలా ఉంటే.. ఈ నెల 19, 20 వ తేదీలు దేవిశ్రీ ప్రసాద్ కి ప్రత్యేకంగా మారనున్నాయి. ఎందుకంటే.. తను సంగీతమందించిన రెండు సినిమాల ఆడియోలు ఆ తేదీలు గల రోజుల్లో జరగనున్నాయి మరి.

మహేష్ బాబు హీరోగా నటించిన తెలుగు చిత్రం '1 నేనొక్కడినే' ఆడియో ఈ నెల 19న హైదరాబాద్ లో జరగనుండగా.. అజిత్ హీరోగా నటించిన తమిళ చిత్రం 'వీరం'  ఆడియో ఈ నెల 20 చెన్నైలో జరగనుంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ డేస్ లో జరిగే ఈ వేడుకలకు తన సందడితో హాజరుకావాల్సిన పరిస్థితి దేవిశ్రీకి ఎదురైంది. హైదరాబాద్ టు చెన్నై అంటూ దేవిశ్రీ చేసే హడావిడి ఎలావుంటుందో చూడాలంటే సదరు తేదీల వరకు వేచిచూడాల్సిందే.



Other News


KarthiHansika Biryani Releasing On 20th December

Record Prices For D For Dopidi Satellite Rights

Pawan Kalyans Annual Earnings Rs 57 Crores

Man Of The Match Releasing In December End

KarthiHansika Biryani Releasing On 20th December





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 KarthiHansika Biryani Releasing On 20th December
 Record Prices For D For Dopidi Satellite Rights
 Pawan Kalyans Annual Earnings Rs 57 Crores
 Man Of The Match Releasing In December End
 AK Rao PK Rao Wraps Up Shooting With Vizag Schedule
 Naa Rakumarudu Releasing On The 27th December
 SRKs Film On Telugu NRI Couple Swadesh Inspires A Movement
 Madhumathi Courting Controversy Around The Release
 1Nenokkadine Contest For School Children
 Puri Jagannath Remaking Assembly Rowdy With Vishnu
 హార్ట్ ఎటాక్ రిలీజ్ అప్పుడేనా?
 లెజెండ్లో ఒకటి కాదు రెండు
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.