Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఛార్మి సెంటిమెంట్

IndiaGlitz [Sunday, December 15, 2013]
Comments

గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఛార్మి తన తొలి రోజుల్లో అందాన్ని ప్రదర్శించే పాత్రలకే పరిమితమైపోయినా.. ఆ తరువాత అభినయాన్ని ప్రదర్శించే పాత్రలకూ చిరునామాగా నిలిచింది. అయితే ఆమెలోని నటిని గుర్తింపజేసేలా చేసిన సినిమాగానూ.. అమ్మణ్ణికి ఎక్కువ సంఖ్యలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేసేందుకు ఉపకరించిన సినిమాగానూ 'అనుకోకుండా ఒక రోజు'  ప్రత్యేకంగా నిలిచింది. ఆ సినిమాలో ఛార్మి నటనతో పాటు ఆకట్టుకున్న అంశాలలో కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం కూడా ఉన్నాయి.

అలాంటి కీరవాణితో మళ్లీ మరో సినిమా (ముఖ్యంగా హీరోయిన్ ఓరియెంటెడ్) కోసం ఛార్మి పని చేసింది లేదు. అయితే ఇప్పుడు తను ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ప్రతిఘటన' కోసం ఆ పరిస్థితి చోటుచేసుకుంది ఛార్మికి. పవర్ ఫుల్ జర్నలిస్ట్ గా ఛార్మి కనిపించనున్న  ఈ సినిమాకి కీరవాణి ఓ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. 'అనుకోకుండా ఒక రోజు'కి ఎలాగైతే కీరవాణి తనకు కలిసొచ్చారో అదే విధంగా 'ప్రతిఘటన'తోనూ కలిసొస్తారనే విధంగా ఛార్మి సెంటిమెంట్ ని ప్రదర్శిస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాలు పేర్కొంటున్నాయి.




బ్యాక్ టు బ్యాక్ దేవిశ్రీ సందడి



Charmi Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 హ్యపీ బర్త్ డే టు ఛార్మి
 Charmee's 'Pratighatana' Wraps Up Shooting
 ప్రతిఘటన షూటింగ్ పూర్తి
 ఛార్మివి రెండూ రెండే..
 Charmi's 'Mantra 2' In Production
 ఛార్మికి ఆ రోజులు గుర్తొచ్చాయట
 Charmi As Mallika In 'Prema Oka Maikam'
 Love Story Of Convicts
 'Mantra 2' With Charmi In The Lead
 'Prema Oka Maikam' Censor Certified

Other News

 Aishwarya Rai-Bachchan, a picture of 'Elegance' at Commonwealth Games
 Nara Rohith's birthday celebrations held grandly
 Nagarjuna becomes King of Television ratings
 Write your review on 'Alludu Seenu'
 'Gollabhama' next schedule starts on 29th July
 Rajendra Prasad's 'Tommy' shoot completed
 Rana Daggubati to team up with Akshay Kumar
 Shruti Haasan's special song in 'Aagadu' begins tomorrow
 Aksharabhyasam for Manchu Vishnu's twin daughters
 Bellamkonda Srinivas's next two with Sreenu Vaitla & Sukumar



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Aishwarya Rai-Bachchan, a picture of 'Elegance' at Commonwealth Games
 Nara Rohith's birthday celebrations held grandly
 Nagarjuna becomes King of Television ratings
 Write your review on 'Alludu Seenu'
 'Gollabhama' next schedule starts on 29th July
 Rajendra Prasad's 'Tommy' shoot completed
 Rana Daggubati to team up with Akshay Kumar
 Shruti Haasan's special song in 'Aagadu' begins tomorrow
 Aksharabhyasam for Manchu Vishnu's twin daughters
 Bellamkonda Srinivas's next two with Sreenu Vaitla & Sukumar
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.