Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

చరణ్ తో పాటు బన్నీకి..

IndiaGlitz [Sunday, December 15, 2013]
Comments

రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాలలో 'నాయక్'కీ ఓ ప్రత్యేక స్థానముంది. ఈ సినిమా కోసమే తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడమే కాకుండా.. తొలిసారిగా సంక్రాంతి పండక్కీ అభిమానులను, ప్రేక్షకులను పలకరించారు చరణ్. ఈ ఏడాది సంక్రాంతికి 'నాయక్' సందడి చేస్తే.. ఆ సంక్రాంతి సెంటిమెంట్ కోసమే అన్నట్లుగా 'ఎవడు' వాయిదాల మీద వాయిదాలు పడి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది.  

చరణ్ నుంచి రానున్న రెండో సంక్రాంతి చిత్రంగా 'ఎవడు' వార్తల్లో నిలుస్తోంటే.. అదే 'ఎవడు'లో అతిథి పాత్రలో మెరిసిన అల్లు అర్జున్ కి సైతం ఈ చిత్రం రెండో సంక్రాంతి చిత్రంగా నిలవనుంది. ఇప్పటికే 2007లో రిలీజైన 'దేశముదురు' వంటి హిట్ సినిమా కోసం బన్ని సంక్రాంతికి సందడి చేశారు. ఆ సినిమా తరువాత మళ్లీ సంక్రాంతికి వచ్చేది ఈ సినిమా కోసమే కావడంతో.. చరణ్ తో పాటు బన్నీకి ఇది రెండో సంక్రాంతి సినిమా అవుతోంది. మొదటిసారిలాగే రెండోసారీ ఈ సంక్రాంతి బన్ని అండ్ చెర్రీకి కలిసిరావాలని ఆకాంక్షిద్దాం.




ఛార్మి సెంటిమెంట్



Other News

ఛార్మి సెంటిమెంట్

Read More »

Ram Charan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Govindudu Andari Vadele' trailer release date confirmed
 I will act in my dad's 150th film : Ram Charan
 GAV will be another 'Gabbar Singh' : Bandla Ganesh
 అక్టోబర్ లో చరణ్ కొత్త సినిమా
 Ram Charan - Sreenu Vaitla movie from September
 మరోసారి సహజనటితో..
 సెప్టెంబర్ లో చరణ్ కొత్త సినిమా
 'Govindudu Andari Vadele' next schedule from June 5th
 చరణ్ సినిమాలో ప్రకాష్ రాజ్
 "Govindudu Andarivadele" shooting in Hyderabad

Other News

 Worst day for Samantha
 NTR couple blessed with a baby boy
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 Birthday Time - S. P Sailaja
 There is a healthy competition among us : Varun Sandesh [Interview]
 'Aggiravva' in August 1st week
 Anjali looks confident about it
 Is 'Jenda Pai Kapiraju' shelved ?
 Mahesh Babu-Koratala Siva movie from September 11th
 Pawan Kalyan joins the sets of 'Gopala Gopala'



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Worst day for Samantha
 NTR couple blessed with a baby boy
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 Birthday Time - S. P Sailaja
 There is a healthy competition among us : Varun Sandesh [Interview]
 'Aggiravva' in August 1st week
 Anjali looks confident about it
 Is 'Jenda Pai Kapiraju' shelved ?
 Mahesh Babu-Koratala Siva movie from September 11th
 Pawan Kalyan joins the sets of 'Gopala Gopala'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.