1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సుమంత్ కి సగం విజయం దక్కినట్టే

IndiaGlitz [Monday, December 16, 2013]
Comments

దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత సుమంత్ హీరోగా వస్తున్న చిత్రం 'ఏమో గుర్రం ఎగరావచ్చు'. అచ్చ తెలుగు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చంద్రసిద్ధార్థ దర్శకుడు. గతంలో సుమంత్, చంద్రసిద్ధార్థ కాంబినేషన్ లో 'మధుమాసం' వంటి చూడచక్కని సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తో వీరిద్దరి కలయికలో వస్తున్న 'ఏమో గుర్రం ఎగరావచ్చు'. 'మధుమాసం'కి మించి విజయం సాధిస్తుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇందులో బుల్లెబ్బాయ్ అనే పాత్రలో సుమంత్ సందడి చేయనున్నాడట. ఒకరితో పోల్చితే ఇష్టపడని.. పోలిక అనే పదాన్ని వినడానికే అయిష్టతను చూపే బుల్లెబ్బాయ్ పాత్రలో సరికొత్త సుమంత్ ని చూస్తారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవలే ఈ చిత్రంలోని పాటలను బ్యాంకాక్ లో విడుదల చేశారు.

పాటలను విన్నప్రతి ఒక్కరు పాటల్లో విషయం ఉందని. సంగీతసాహిత్యాల మేళవింపుగా ఉన్న ఈ పాటల సక్సెస్ తో సుమంత్ సగం విజయం పొందినట్లేనని పేర్కొంటున్నారు. కీరవాణి అందించిన బాణీలను ప్రత్యేకార్షణగా మలుచుకున్న 'ఏమో గుర్రం ఎగరావచ్చు' ఈ నెలాఖరులోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Uyyala Jampala Audio Launched

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Uyyala Jampala' Audio Launched
 'ప్రేమించాలి' పాటలు విడుదల
 'Pandavalu Pandavulu Thummeda' Logo
 'ఉయ్యాల జంపాల' ఆడియో
 Manchu Vishnu on a fast track finishes dubbing for PPT
 Nenu Naa Friends Completes Shooting
 Muruga Doss Production Pranam Kosam Releasing On The 27th December
 Pyar Me Padipoyane The Second Schedule From 16th December
 బిరియానితో మొదలెడుతున్నారు
 KarthiHansika Biryani Releasing On 20th December
 Record Prices For D For Dopidi Satellite Rights
 Pawan Kalyans Annual Earnings Rs 57 Crores
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.