1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

స్వాతికి మరో అవకాశం

IndiaGlitz [Monday, December 16, 2013]
Comments

ఈ ఏడాదిలో తెలుగు, మలయాళం, తమిళం. ఇలా మూడు భాషల్లోనూ విజయం పొందింది తెలుగమ్మాయి స్వాతి. తెలుగులో 'స్వామి రా రా', మలయాళంలో 'అమెన్, నార్త్ 24 కాట్టమ్.', తమిళంలో 'ఇదిర్క్కుదానే ఆశపట్టాయ్'. ఇలా  విజయాలనే సొంతం చేసుకుంది ఈ అమ్మణ్ణి.  వచ్చే ఏడాదిలో ఈ ముద్దుగుమ్మ నటించిన 'బంగారు కోడిపెట్ట, కార్తికేయ' వంటి తెలుగు సినిమాలు  ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలా ఉంటే.. స్వాతి ఖాతాలో మరో సినిమా చేరిందని సమాచారం.

ఆ ఆఫర్ ఏమిటంటే. మలయాళంలో 'మోసయిలే కుదిర మీనుగళ్' పేరుతో రూపొందుతున్న సినిమాలో నాయికా వేషం. ఆసిఫ్ ఆలీ, సన్నీ వానే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్ర నిర్మాణం మొత్తం లక్షద్వీప్ ల్లోనే జరగనుందని సమాచారం. ఇప్పటికే మలయాళంలో రెండు విజయాలను సొంతం చేసుకున్న స్వాతి. 'మోసయిలే కుదిర మీనుగళ్'తో మరో విజయం సాధిస్తే హ్యాట్రిక్ హిట్ ఆమె ఖాతాలో చేరినట్టే.
RGVs New Movie With Dr Raja Sekhar

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 RGV's New Movie With Dr. Raja Sekhar
 I Am A Living Example That 'miracles do happen': Rajinikanth
 'Uyyala Jampala' Audio Launched
 'ప్రేమించాలి' పాటలు విడుదల
 Pandavalu Pandavulu Thummeda Logo
 ఉయ్యాల జంపాల ఆడియో
 Manchu Vishnu on a fast track finishes dubbing for PPT
 Nenu Naa Friends Completes Shooting
 Muruga Doss Production Pranam Kosam Releasing On The 27th December
 Pyar Me Padipoyane The Second Schedule From 16th December
 బిరియానితో మొదలెడుతున్నారు
 KarthiHansika Biryani Releasing On 20th December
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.