1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఏమో గుర్రం ఏగరావచ్చు సెన్సార్

IndiaGlitz [Tuesday, December 17, 2013]
Comments

సుమంత్ పింకీ సావిక జంటగా నటించిన సినిమా 'ఏమో గుర్రం ఏగరావచ్చు'. ఆ నలుగురు పతాకంపై  మదన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది వరకు సుమంత్ తో 'మధుమాసం' వంటి ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించిన చంద్రసిద్ధార్థ్ మరో మారు ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. కీరవాణి స్వరాలందించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుందట. సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ దొరికిందట.
Srikanth Attends His Friends Sons Marriage

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.