Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

'అనామిక' వచ్చే ఏడాదిలోనే..

IndiaGlitz [Tuesday, December 17, 2013]
Comments

హిందీలో ఘనవిజయం సాధించిన 'కహానీ' చిత్రాన్ని. తెలుగు, తమిళ భాషల్లో 'అనామిక' పేరుతో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో విద్యా బాలన్ పోషించిన పాత్రని ఇక్కడ నయనతార పోషిస్తోంది. హర్షవర్థన్, వైభవ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. హిందీ వెర్షన్ కి కొన్ని మార్పులు జోడించి ఈ రీమేక్ వెర్షన్ ని రూపొందిస్తున్నారని సమాచారం.

ఈ చిత్రాన్ని తొలుత విజయదశమి కానుకగా విడుదల చేయాలని చిత్రయూనిట్ భావించింది. ఆ దిశగానే చాలావరకు నిర్మాణాన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు కూడా.  ఆ తరువాత  కొన్ని కారణాల వల్ల నిర్మాణంలో చోటుచేసుకున్న జాప్యంతో  'అనామిక' విడుదల విషయంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.

దసరాకి వస్తుందనుకున్న సినిమా. డిసెంబర్ కి వాయిదా పడి. అది కూడా కార్యరూపం దాల్చక ఈ సినిమా వచ్చే ఏడాదిలో జనవరి నెలాఖరులో రిలీజ్ కి రెడీ అవుతున్నట్లు సమాచారం.  నయనతార కెరీర్ లో తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా 'అనామిక' రూపొందుతోంది. కాగా. ఈ వారంలోనే 'అనామిక' ప్రచార చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.




హార్ట్ ఎటాక్తో పాటు



Anaamika Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Nayantara Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Arya's team Makes Nayanthara weep
 మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో..
 రీమేక్ కొత్త అనుభవం - కమ్ముల
 Write your own review on "Anaamika"
 They say so to create hype : Nayanthara
 'అనామిక' ఆడియో ఆవిష్కరణ
 16న 'అనామిక' ఆడియో
 Nayantara's 'Anaamika' release in April
 ఏప్రిల్ నెలాఖరున 'అనామిక'
 'రాజా రాణి' సక్సెస్ మీట్

Other News

 Reason behind tension in Mahesh Babu fans
 Balakrishna completes a milestone
 'Ice Cream 2' trailer and song release today
 Shankar to launch 'Aagadu' audio
 Irrfan Khan gets Aishwarya Rai-Bachchan
 US Post Service to issue ANR's stamp
 'Manam' completes 100 days
 Nagarjuna turns a year younger
 Write your own review on 'Rabhasa'
 Sundeep Kishan and Raj Tarun to act together



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.