Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

'1' తో అదీ తీరుతుందట

IndiaGlitz [Tuesday, December 17, 2013]
Comments

'దూకుడు, బిజినెస్ మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఇలా వరుసగా మూడు విజయాలతో నెంబర్ వన్ కథానాయకుడు అనే   దిశగా దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. ఆ విజయాల పరంపర కోసం మహేష్ చేస్తున్న మరో ప్రయత్నమే '1 నేనొక్కడినే'. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా కృతి సనన్ హీరోయిన్ గా పరిచయమవుతోంది.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన మైక్రో టీజర్ 'హు ఆర్ యూ' అంటూ సందడి చేసిన సంగతి తెలిసిందే.ఆ టీజర్ చూసిన ప్రతి ఒక్కరు. మహేష్ బాబు రాక్ స్టార్ గా అదరగొట్టాడంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే. చాన్నాళ్లుగా మహేష్ బాబు అభిమానులకు ఉన్న ఓ చిన్న లోటు ఈ సినిమాతో తీరనుందని సమాచారం.

అదేమిటంటే. బాలనటుడిగా ఉన్నప్పుడు తన నృత్యాలతో ఆబాలగోపాలాన్ని అలరించిన మహేష్. హీరోగా మారాక తొలి దశలో మినహాయిస్తే ఎప్పుడూ తనలోని డ్యాన్సర్ కి ఎక్కువగా పనిచెప్పలేదని. అది '1' తో సాధ్యమైందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఎనర్జిటిక్ బాణీలకు. మహేష్ బాబు స్టెప్ లు తోడైతే '1' కి ఉండే స్పందన ఎలా ఉంటోందో తెలియాలంటే  సంక్రాంతి వరకు వేచిచూడాలంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.




అనామిక వచ్చే ఏడాదిలోనే



1 (Nenokkadine) Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Mahesh Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Memorable day for Mahesh Babu
 Shruti Haasan is a superb singer : Sreenu Vaitla
 Mahesh Babu - Puri Jagannadh movie from November
 Mahesh Babu-Koratala Siva movie from September 11th
 'Aagadu' interval fight being shot
 61st Filmfare Awards (South) Winners List
 Mahesh Babu's guest role in 'Krishnamma Kalipindi Iddarini'
 Mahesh Babu's nephew to be launched
 Mahesh Babu hopes to win a national award
 ఈ సారి కూడా మహేషే..

Other News

 Though science didn't prove it, I believe in it : Neelakanta [Interview]
 Ram Gopal Varma challenges NTR
 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
 Actor Mukku Raju passes away
 Aamir Khan's 'PK' First Look
 NTR to give a live performance ?
 RGV announces the launch of NTFI
 My mom bought me a camera and encouraged me : Sujeeth [Interview]
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.