Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

వివాదంలో సమంత...

IndiaGlitz [Wednesday, December 18, 2013]
Comments

టాలీవుడ్లో సమంతకి గోల్డెన్ గర్ల్ గా చాలా పేరుంది. ఆమెకున్న హిట్స్ అలాంటివి మరి. అలాగే అందరి హీరోలతో మంచి రాపో మెయిన్ టెయిన్ చేస్తుంది. సిద్ధార్థ్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్న ఈ చెన్నై సోయగం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. అది కూడా సూపర్ స్టార్ మహేష్ తో.  మహేష్ తో గతంలో దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్లు వంటి సినిమాల్లో నటించింది.

అయితే ట్వీట్టర్ లో యాక్టివ్ గా ఉండే సమంత నిన్న ఓ సినిమా పోస్టర్ గురించి ప్రస్తావిస్తూ ఆ పోస్టర్ తప్పుడు సమాచారం అందిస్తుందని ట్వీట్ చేసింది. సినిమా పేరు వెల్లడించలేదు.  కానీ అదే రోజు మహేష్ నేనొక్కడినే పోస్టర్స్ విడుదలయ్యాయి. ఇందులో మహేష్ బీచ్ లో నడుస్తుంటే హీరోయిన్ అతని వెనుక అతని పాదాలను పట్టుకోవాలని చూస్తుంటుంది. ఈ పోస్టర్ గురించి తన అభిప్రాయాన్ని దాచుకోలేక ట్వీట్ చేసిందని అనుకున్న సూపర్ స్టార్ అభిమానులు సమంత పై  ట్వీట్ యుద్ధం మొదలు పెట్టారు.

అగ్నికి అజ్యం పోస్తున్నట్టు సిద్ధార్థ్ సైతం మహేష్ అభిమానులను తీవ్రవాదులని అనడంతో ఈ యుద్ధం  మరింత బలపడింది. సగెట్ లాస్ట్  సమంత అండ్ సిద్ధార్థ్స అంటూ మహేష్ అభిమానులు వీరిద్దరిపై ట్వీట్ యుద్ధం ప్రారంభించారు. అయితే కొంత మంది సమంత అభిమానులు సవుయ్ లవ్ సమంతస అంటూ ట్వీట్ చేశారు. ఇలా ఇంత జరుగుతున్నప్పటికీ సమంత నుండి ఎలాంటి రెస్పాన్స్ లేక పోవడంతో మహేష్ అబిమానులు మరింత బాధపడుతున్నారు. చివరికి ఇది ఎక్కడికి దారి తీస్తుందో మరి.




'I Hate Kissing On Screen': Karthi



Other NEws

I Hate Kissing On Screen: Karthi

Read More »

Samantha Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 List of Telugu entries for National awards
 Samantha declares her support to Modi
 Samantha clears rumours about her political campaign
 సమంత జెంటిల్ మేన్ అతనే
 బిజీ అవుతున్న సమంత
 మరో వివాదంలో సమంత
 ఎన్టీఆర్ అలా ఎందుకు చేశాడబ్బా..?
 Vinayak Bellamkonda Movie Schedule On
 హెచ్.వి.పి ద్వారా ఆటోనగర్ సూర్య
 స్టెప్పుల్లో రభస

Other News

 భారీ రేటు కు 'కార్తికేయ'
 ఎవరు కోటీశ్వరుడు అంటున్న నాగ్
 పాటలు మినహా 'నవాబ్ బాషా' పూర్తి
 Anjali's 'Geethanjali' first look launched
 మే 25న 'రౌడీఫెలో' ఆడియో
 Rajinikanth praises Kamal Haasan
 Definitely a comeback film for Brahmanandam
 Rajinikanth's 'Vikramasimha' 3D trailer launch event details
 Nara Rohith's 'Rowdy Fellow' audio on May 25th
 Reason for Tamannaah losing many big films



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.