1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

21న వస్తున్నమనుషులతో జాగ్రత్త

IndiaGlitz [Wednesday, December 18, 2013]
Comments

డా.రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్ ప్రధానపాత్రధారులుగా, అక్షయ్ తేజ్, విదర్శ నటీనటులుగా చేస్తున్న సినిమా 'మనుషులతో జాగ్రత్త'. వసుంధర అకాడమీ బ్యానర్ లో సినిమా తెరకెక్కుతుంది. బి.చిరంజీవులు నాయుడు నిర్మాత. గోవింద్ వరహా దర్శకుడు. ప్రణవ్ సంగీత దర్శకుడు.  అయితే ఈ సినిమాని ఈ నెల 21న విడుదల చేయాలనుకుంటున్నట్టు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుందట.

ఈ సందర్భంగా. నిర్మాత బి.చిరంజీవులు నాయుడు మాట్లాడుతూ 'దర్శకుడు అనుకున్నట్టు సినిమాని తెరకెక్కించాడు. సినిమా బాగా వచ్చింది. ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. ఈ సినిమాని ఈ నెల 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ 'నేడు మన చుట్టూ ఏం జరుగుతుందో అదే అంశాలతో సినిమాని తెరకెక్కించాను. ఏవరి కోసమో నేనీ సినిమా తీయలేదు. కామెడీ, సెంటిమెంట్ అన్నీ అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి' అని అన్నారు.
I Hate Kissing On Screen: Karthi


Manushulatho Jagartha Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Rajendra Prasad meets Chandrababu Naidu
 Rajendra Prasad takes oath as MAA President
 Dil Raju to release 'Daagudu Mootha Dandakor' in AP and Telangana
 Will Rajendra Prasad fulfill his election promises ?
 MAA Elections winners
 Rajendra Prasad wins as MAA President
 MAA Elections counting and results tomorrow
 Decks cleared for MAA Elections results
 MAA President elections results postponed to 7th
 MAA elections to be stalled ?

Other News

 Telugu choreographer dies in Nepal earthquake
 Why should I give messages through films : Kamal Haasan [Interview]
 Balakrishna's 50th film completes 25 years
 Allu Arjun - Boyapati movie title
 Kalyani caught by police
 Rana's first wedding pic
 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
 'Pandaga Chesko' audio release date confirmed
 Shahid Kapoor's marriage avenue finalised!?!
 SRK's 'Kal Ho Na Ho' gets German flavourCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.