Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సంక్రాంతికి 'భీమవరం బుల్లోడు'?

IndiaGlitz [Wednesday, December 18, 2013]
Comments

సునీల్ కథానాయకుడిగా నటిస్తున్నచిత్రం 'భీమవరం బుల్లోడు'.  'కలిసుందాం..రా!, ప్రేమతో..రా!, రారాజు, బలాదూర్' వంటి సినిమాలను తెరకెక్కించిన ఉదయ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో 'వేయి అబద్దాలు' ఫేమ్ ఎస్తేర్ హీరోయిన్ గా నటిస్తోంది.  అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.

'పూలరంగడు' వంటి హిట్ చిత్రం తరువాత సునీల్ - అనూప్ రూబెన్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాగానూ.. 'తడాఖా' వంటి హిట్ చిత్రం తరువాత సునీల్ హీరోగా నటిస్తున్న చిత్రంగానూ 'భీమవరం బుల్లోడు' వార్తల్లో నిలుస్తోంది.దాదాపుగా చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆడియోని అతి త్వరలోనే విడుదల చేయనున్నారు.

సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయని వినిపిస్తోంది.  అదే గనుక జరిగితే. సంక్రాంతికి సునీల్ హీరోగా వచ్చే తొలి సినిమాగా 'భీమవరం బుల్లోడు'కి ప్రత్యేక స్థానం దక్కుతుంది. గతంలోనూ 'పూలరంగడు'ని సంక్రాంతి కానుకగానే విడుదల చేయాలనుకున్నప్పటికీ. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.




త్రిష విషయంలో ఏది నిజం?



Related News

 Sunil - Gopi Mohan - Anil Sunkara combo confirmed
 Sunil's 'Bhaktha Kannappa' movie details
 Only Trivikram could save him !
 ఆగస్టులో దిల్ రాజు, సునీల్ సినిమా
 Sunil - 'Josh' Vasu Varma film from August
 మంచి రేటు పలికిన సునీల్ సినిమా
 కొత్త దర్శకుడితో సునీల్...
 Mahesh Babu Advised Me on My Six Pack Abs: Sunil
 Bheemavaram Bullodu US Premiers Today
 Bheemavaram Bullodu US Schedules

Other News

 Akhil overwhelmed with response for Titan ad
 Allu Arjun - Trivikram's movie next schedule in Ooty
 'Govindudu Andarivadele' Review - Live Updates
 RGV's film on Modi ?
 Write your own review on 'Govindudu Andarivadele'
 Ram Charan declares Ex gratia for the family of deceased fan
 T-Producer for Akhil - V.V.Vinayak film
 Kriti Sanon for 'Half Girlfriend' ?
 Notices issued to Bandla Ganesh
 Krishna Vamsi unleashes actor in Ram Charan



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Akhil overwhelmed with response for Titan ad
 Allu Arjun - Trivikram's movie next schedule in Ooty
 'Govindudu Andarivadele' Review - Live Updates
 RGV's film on Modi ?
 Write your own review on 'Govindudu Andarivadele'
 Ram Charan declares Ex gratia for the family of deceased fan
 T-Producer for Akhil - V.V.Vinayak film
 Kriti Sanon for 'Half Girlfriend' ?
 Notices issued to Bandla Ganesh
 Krishna Vamsi unleashes actor in Ram Charan
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.