1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రెండు వేడుకల్లో మహేష్ బాబు

IndiaGlitz [Wednesday, December 18, 2013]
Comments

అయితే షూటింగ్. లేదంటే ఫ్యామిలీ. అన్నట్లుగా ఉండే ప్రిన్స్ మహేష్ బాబు ఈ మధ్య కాలంలో తన శైలిని కొంత మార్చుకున్నట్లుంది. అందుకే వీలైనంతవరకు ఆడియో వేడుకలలో సందడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వీటిలో కూడా తనకు దగ్గరివారైన కోసమే వేడుకలకు హాజరవుతున్నారాయన. ఇదిలా ఉంటే.. ఈ నెల 19, 20.. ఇలా వరుసగా రెండు రోజుల్లో మహేష్ బాబు రెండు వేడుకలలో పాల్గొననున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నెల 19న తను కథానాయకుడిగా నటించిన '1 నేనొక్కడినే' కోసం ఆ సినిమా ఆడియో వేడుకలో పాల్గొననున్న మహేష్ బాబు.. ఈ నెల 20న జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతున్న కన్నడ చిత్రం 'నిన్నిందలె' ఆడియో వేడుకలో సైతం పాల్గొననున్నారని సమాచారం. 'నిన్నిందలె' వేడుకకి జయంత్ తో ఉన్న అనుబంధం దృష్ట్యా మహేష్ హాజరు కాబోతున్నారని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తమ్మీద మహేష్ బాబుని వేడుకల పుణ్యమా అని తరుచుగా మీడియాలో చూసే పరిస్థితి దొరుకుతోంది అతనిని అభిమానించే వారికి.
21న వస్తున్నమనుషులతో జాగ్రత్తOther News


I Hate Kissing On Screen: Karthi

CBI Raids On AP Film Chamber Office In Hyderabad

IT Raids On Super Good Films Office In ChennaiMahesh Babu Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Mahesh: Tollywood's eye candy
 Mahesh's house set was erected in Malaysia
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 
 Abhishek Pictures and Reliance bag Srimanthudu Krishna rights
 Srimanthudu - Close Up game for co - branding
 Koratala Siva confident of breaking the jinx
 
 Mahesh's look in Srimanthudu decoded
 'Srimanthudu' will live up to the expectations : Producers

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr mark
 Dancing sensation turns producer
 Mahesh: Tollywood's eye candyCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr mark
 Dancing sensation turns producer
 Mahesh: Tollywood's eye candy
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.