1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చెర్రీకి తమన్నా గ్రీన్ సిగ్నల్

IndiaGlitz [Thursday, December 19, 2013]
Comments

'వానా వానా వెల్లువాయే, ఢిల్లకు ఢిల్లకు ఢిల్లా' అంటూ 'రచ్చ' సినిమా కోసం రచ్చ రచ్చ చేసి హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్, తమన్నాల జోడీ మరోసారి జతకట్టనుందా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాలలో. కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న సినిమాలో హీరోయిన్ గా తమన్నా ఓకే అయినట్లుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తొలుత ఈ చిత్రానికి కాజల్, ఇలియానా వంటి పేర్లు వినిపించినా.. ఆ తరువాత కొత్త అమ్మాయిలను పరిశీలిస్తున్నట్లుగా కథనాలు వెలువడ్డాయి.

అయితే చివరాఖరికి తమన్నా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ లో ప్రముఖంగా కథనాలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్, రాజ్ కిరణ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. దేవిశ్రీ ప్రసాద్, మణిశర్మలలో ఒకరిని ఈ సినిమా కోసం అనుకుంటున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. జనవరి 23 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. కృష్ణవంశీ దర్శకత్వంలో హీరోయిన్ లు ప్రత్యేకమైన గ్లామర్ లుక్ తో కనిపిస్తారు కాబట్టి.. తమన్నాకిది సదావకాశమే అంటున్నారు పరిశీలకులు.




Hum Tum Releasing In The Last Week Of December



Other News


Srikanths New Film Rechristened Veediki Dookudekkuva

Kama Devi Ready For Release In January 1st Week

Venky Maruthi Home Ministers Honorable Love





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Baahubali' advance bookings get phenomenal response
 Deeksha advised bed rest for 3 months
 Mahesh Babu to compensate for his absence
 I don't see marriage as a social need: Trisha
 Akhil Akkineni wraps up Thailand schedule
 Shruthi Haasan hot in double role!
 SRK looks cool as Man in Black: 'Dilwale'
 GV Prakash took 36 takes for a lip lock
 Yami Gautam to play a Shimla girl
 Universal subject with basic human emotions
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.